ETV Bharat / sports

స్విస్ ఓపెన్ నుంచి శ్రీకాంత్, చిరాగ్-సాత్విక్ జోడీ ఔట్​ - స్విస్​ ఓపెన్​ సెమీస్​లో శ్రీకాంత్​ ఓట్

స్విస్​ ఓపెన్​లో ఓటమిపాలై మరో భారత షట్లర్​ ఇంటి బాట పట్టాడు. శనివారం జరిగిన సెమీస్​లో కిదాంబి శ్రీకాంత్​ డెన్మార్క్ ఆటగాడి చేతిలో ఓడిపోయాడు. మెన్స్​ డబుల్స్​ విభాగంలో చిరాగ్-సాత్విక్ జోడీ ఓటమిపాలైంది.

Swiss Open: Srikanth crashes out
స్విస్ ఓపెన్: సెమీస్​లో ఓడిన శ్రీకాంత్
author img

By

Published : Mar 6, 2021, 8:23 PM IST

Updated : Mar 6, 2021, 11:06 PM IST

స్విస్​ ఓపెన్​ సెమీస్​లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. వరల్డ్ నంబర్ వన్​,​ డెన్మార్క్ ఆటగాడు అక్సెల్​సేన్ చేతిలో 21-13, 21-19 తేడాతో శ్రీకాంత్​ ఓడిపోయాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో ఓటమిపాలైన శ్రీకాంత్ ఇంటి బాటపట్టాడు.

మెన్స్​ డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టీ-సాత్విక్​ జోడీ పరాభవం పాలయింది. దేనిష్ షట్లర్ల చేతిలో.. 21-10, 21-17 తేడాతో ఓడిపోయింది.

శనివారం.. పీవీ సింధు సెమీస్​లో డెన్మార్క్​ ప్లేయర్​పై నెగ్గి స్విస్​ ఓపెన్ ఫైనల్​కు దూసుకెళ్లింది.

ఇదీ చదవండి:

సెమీస్​కు సింధు.. ప్రణీత్​, జయ్​రాం ఓటమి

స్విస్ ఓపెన్: సెమీస్​లోకి సాత్విక్​- చిరాగ్​ శెట్టి జోడీ

Last Updated : Mar 6, 2021, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.