సింగపూర్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌లో చైనాకు చెందిన కాయ్ యన్యాన్తో తలపడనుంది.
నాలుగో సీడ్ సింధు కేవలం 39 నిమిషాల్లోనే ఈ గేమ్ పూర్తి చేసింది. ప్రపంచ నంబర్ 22 అయిన ప్రత్యర్థిని 21-13, 21-19 తేడాతో ఓడించింది. ఓటమి చెందిన మియా ఈ ఏడాది స్పెయిన్ మాస్టర్స్ టైటిల్ గెలిచింది.
-
Singapore Open 2019
— BWFScore (@BWFScore) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
WS - Round of 16
21 21 🇮🇳V. Sindhu PUSARLA🏅
13 19 🇩🇰Mia BLICHFELDT
🕗 in 40 minutes
https://t.co/FQYWUCgdjy
">Singapore Open 2019
— BWFScore (@BWFScore) April 11, 2019
WS - Round of 16
21 21 🇮🇳V. Sindhu PUSARLA🏅
13 19 🇩🇰Mia BLICHFELDT
🕗 in 40 minutes
https://t.co/FQYWUCgdjySingapore Open 2019
— BWFScore (@BWFScore) April 11, 2019
WS - Round of 16
21 21 🇮🇳V. Sindhu PUSARLA🏅
13 19 🇩🇰Mia BLICHFELDT
🕗 in 40 minutes
https://t.co/FQYWUCgdjy
ఇది చదవండి: ఐపీఎల్లో ఆపకుండా క్రికెట్ ఆడింది వీళ్లే..