ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​: ఫైనల్​కు దూసుకెళ్లిన పీవీ సింధు - స్విస్​ ఓపెన్

భారత షట్లర్ పీవీ సింధు స్విస్​ ఓపెన్​ ఫైనల్​కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్​లో డెన్మార్క్​ ప్లేయర్​ను ఓడించింది.

PV sindu reaches swiss open finals
స్విస్​ ఓపెన్​: ఫైనల్​కు దూసుకెళ్లిన పీవీ సింధు
author img

By

Published : Mar 6, 2021, 9:06 PM IST

స్విస్​ ఓపెన్​ సెమీస్​లో​ పీవీ సింధు విజయం సాధించింది. శనివారం డెన్మార్క్ షట్లర్ మియా​ను 22-20,21-10 తేడాతో ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లింది.

ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్​తో లేదా థాయ్​లాండ్ ప్లేయర్​ పార్న్​పావీతో ఫైనల్​లో తలపడనుంది పీవీ సింధు. స్విస్​ ఓపెన్​ టైటిల్​ మ్యాచ్​ ఆదివారం జరగనుంది.

ఇదీ చదవండి:స్విస్ ఓపెన్ నుంచి శ్రీకాంత్ ఔట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.