ETV Bharat / sports

కేరళ టూర్​లో సింధు... రూ.10 లక్షల బహుమానం! - sindhu latest news

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీసింధు.. కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలను సందర్శించింది. అనంతరం ఈ షట్లర్​కు నగదు ప్రోత్సాహకం అందించింది ఆ రాష్ట్ర ఒలింపిక్ సంఘం.

కేరళ ఆలయాల సందర్శనలో పీవీ సింధు
author img

By

Published : Oct 9, 2019, 12:38 PM IST

Updated : Oct 9, 2019, 2:00 PM IST

కేరళ ఆలయాల సందర్శనలో పీవీ సింధు

ప్రస్తుతం కేరళలో ఉన్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలను ఈరోజు సందర్శించింది. ఆమెతో పాటు తల్లి విజయ కూడా ఉన్నారు.

అనంతరం తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కేరళ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సునీల్ కుమార్.. సింధుకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ఈ షట్లర్​ స్వర్ణ పతకం సాధించడమే ఇందుకు కారణం. సింధు కేరళకు రావడం ఇది రెండోసారి. 2016 ఒలింపిక్స్​లో రజతం గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడికి వచ్చింది.

pv sindhu got moneyprize from kerela government
పీవీ సింధుకు నగదు పురస్కారం ప్రదానం

ఇది చదవండి: బతుకమ్మ సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు

AP Video Delivery Log - 0400 GMT News
Wednesday, 9 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0328: Syria Kurds SDF Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4233822
Kurds injured fighting IS upset after US pull back
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 9, 2019, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.