ETV Bharat / sports

పీబీఎల్​: సింధుకు రూ.77 లక్షలు - sindhu pbl5

వచ్చే జనవరి 20 నుంచి జరిగే బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్​ వేలం మంగళవారం.. దిల్లీలో నిర్వహించారు. స్టార్ షట్లర్ పీవీ సింధును హైదరాబాద్ హంటర్స్ అట్టిపెట్టుకోగా.. ఈ లీగ్​కు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్​ దూరమయ్యారు.

PV Sindhu retained, Tai Tzu Ying costliest buy at Premier Badminton League 5 auction
పీబీఎల్​: 77లక్షల ధరకు సింధు హైదరాబాద్​కు సొంతం
author img

By

Published : Nov 27, 2019, 5:15 AM IST

బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలం దిల్లీలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భారత షట్లర్లతో పాటు విదేశీ క్రీడాకారులను కోనుగోలు చేశాయి ఫాంచైజీలు. తెలుగు షట్లర్ పీవీ సింధును హైదరాబాద్​ హంటర్స్​ అత్యధిక ధర(రూ. 77లక్షల) చెల్లించి తమవద్దే అట్టిపెట్టుకుంది.

వరల్డ్ నెంబర్ వన్ కోసం తీవ్ర పోటీ

ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తైజు ఇంగ్​(చైనా)ను రూ. 77 లక్షలకు బెంగళూరు ర్యాప్టర్స్​ సొంతం చేసుకుంది. అయితే ఈ షటర్ కోసం పుణె సెవన్ ఎసర్స్​ దక్కించుకొనే ప్రయత్నం చేసి విఫలమైంది. భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్​నూ రూ.32లక్షలు చెల్లించి తమ వద్దే ఉంచుకుంది బెంగళూరు.

పురుషుల డబుల్స్​లో కీలక షట్లర్లైన సుమిత్ రెడ్డిని రూ.11 లక్షలకు చెన్నై సూపర్ స్టార్జ్ తన వద్దే అట్టిపెట్టుకోగా.. చిరాగ్ శెట్టిని రూ.15.50 లక్షలకు రిటైన్ చేసుకుంది పుణె. మహిళల సింగిల్స్​లో అమెరికా ప్లేయరైన బీవాన్ ఝంగ్​ను రూ.39 లక్షలు చెెల్లించి. తన వద్దే ఉంచుకుంది అవధ్ వారియర్స్.

చెన్నైకు గోపీచంద్ కుమార్తె

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పులెల్ల గోపీచంద్ కూమార్తె గాయత్రి గోపీచంద్​ను చెన్నై సూపర్ స్టార్జ్ రూ.3 లక్షలకు దక్కించుకుంది. అసోం షట్లర్ అస్మితా చాలిహాను నార్త్ ఈస్టర్న్ వారియర్స్ రూ.3లక్షలకు సొంతం చేసుకుంది.

సైనా, శ్రీకాంత్ దూరం

స్టార్ షట్లర్లైన సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్.. ఈ సీజన్​లో ఆడట్లేదు. ఒలింపిక్స్​ అర్హత కోసం అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టారు ఈ షట్లర్లు. గత సీజన్​లో సైనా.. నార్త్​ ఈస్టర్స్​ వారియర్స్​కు ప్రాతినిధ్యం వహించగా.. బెంగళూరు తరఫున ఆడాడు శ్రీకాంత్.

గరిష్ఠ ధర రూ. 77లక్షలు

వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈ సీజన్​లో 74 మంది షట్లర్లు పాల్గొనున్నారు. ప్రతి ఫ్రాంఛైజీ రూ.2 కోట్ల వరకు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయొచ్చు. ఓ షట్లర్​కు అత్యధికంగా రూ.77 లక్షల వరకు చెల్లించవచ్చు. జట్టుకు 11 మంది క్రీడాకారులు ఉంటారు. అందులో ముఖ్యంగా కనీసం ముగ్గురు మహిళలు ఉండాలి. విదేశీయులను గరిష్ఠంగా ఆరుగురి వరకు తీసుకోవచ్చు.

బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్​లో మొత్తం ఏడు ఫ్రాంఛైజీలు. అవధ్ వారియర్స్ (లక్నో), బెంగళూరు ర్యాప్టర్స్ (బెంగళూరు), ముంబయి రాకెట్స్(ముంబయి), హైదరాబాద్​ హంటర్స్(హైదరాబాద్​), చెన్నై సూపర్​ స్టార్జ్(చెన్నై), నార్త్ ఈస్ట్రర్న్ వారియర్స్(ఈశాన్య భారతదేశం), పుణె సెవన్ ఏసస్(పుణె).

ఇదీ చదవండి: భారత అంపైర్​కు పదేళ్లు పడుతుంది: టాఫెల్​

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 26 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1443: France Mali Soldiers 2 AP Clients Only 4241901
13 French soldiers killed in Mali helicopter crash
AP-APTN-1438: France Mali Tribute AP Clients Only 4241900
Tribute to 13 French soldiers killed in Mali
AP-APTN-1434: West Bank Protest AP Clients Only 4241898
WBank protests against US settlements policy
AP-APTN-1406: Hungary Christians AP Clients Only 4241893
Hungarian PM: Christianity under attack in Europe
AP-APTN-1403: Albania Earthquake Drone AP Clients Only 4241894
Drone pictures of Albanian quake damage, rescuers
AP-APTN-1351: France Mali Soldiers AP Clients Only 4241888
French def min: dead soldiers in Mali are heroes
AP-APTN-1337: Albania Child Rescue Must credit Vladimir Gori 4241886
Boy rescued from Albanian earthquake rubble
AP-APTN-1326: Albania Earthquake Rescue 2 AP Clients Only 4241890
Rescuers hunt for survivors in Albanian quake
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.