ETV Bharat / sports

Indonesia Open 2021: సెమీస్​కు చేరిన పీవీ సింధు - పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్

PV Sindhu Indonesia Open: ఇండోనేసియా ఓపెన్​ క్వార్టర్స్​లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సత్తాచాటింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి సిమ్ యుజిన్​పై విజయం సాధించి సెమీస్​ చేరుకుంది.

PV Sindhu
పీవీ సింధు
author img

By

Published : Nov 26, 2021, 1:12 PM IST

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్(PV Sindhu Indonesia Open) సెమీస్​కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్​లో దక్షిణ కొరియా క్రీడాకారిణి సిమ్ యుజిన్​ను 14-21, 21-19, 21-14 తేడాతో ఓడించింది.

తొలి రౌండ్లో గెలిచిన యుజిన్​పై మిగతా రెండు రౌండ్లలో విరుచుకుపడింది పీవీ సింధు.

జపాన్​కు చెందిన అసుక తకహషితో లేదా, థాయ్​లాండ్​కు చెందిన రచనోక్ ఇంతనోన్​తో సెమీస్​లో తలపడనుంది సింధు.

ఇదీ చదవండి:

PV sindhu quarter final: క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు అర్హత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.