ETV Bharat / sports

ప్రతిష్ఠాత్మక టోర్నీకి పీవీ​ సింధు దూరం - thomas cup sindhu

వచ్చే నెల ప్రారంభంలో జరగబోయే థామస్​, ఉబర్​ కప్​లో షట్లర్​ పీవీ సింధు పాల్గొనట్లేదు. కొన్ని కారణాల వల్ల టోర్నీకి దూరమవుతున్నట్లు ఆమె తండ్రి స్పష్టం చేశారు.

PV Sindhu
సింధు!
author img

By

Published : Sep 2, 2020, 2:26 PM IST

డెన్మార్క్​లో జరగనున్న థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​కు స్టార్​ షట్లర్​ పీవీ సింధు దూరం కానుంది. అనివార్య కారణాల వల్ల తప్పుకున్నట్లు ఆమె తండ్రి వెల్లడించారు. బాయ్​ ఈ విషయమై అధికారికంగా ప్రకటించలేదు.

షెడ్యూల్​ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఈ టోర్నీ.. కరోనా ప్రభావంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్​ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్​, సిక్కి రెడ్డిలతో కలిసి శిక్షణ తీసుకుంటోంది.

  • Shuttler PV Sindhu (in file pic) pulls out of Thomas & Uber Cup, scheduled for October 2020, due to personal reasons: PV Ramana, PV Sindhu's father to ANI pic.twitter.com/ETdkY84M0c

    — ANI (@ANI) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది చూడండి 'వాట్సాప్​లో మేం రోజూ చాటింగ్ చేసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.