భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌కు దూరమైంది. వచ్చే నెల 13న ఒడెన్స్ వేదికగా జరగబోయే ఈ టోర్నీలో ఆడకూడదని సింధు నిర్ణయించుకుందని గోపీచంద్ అకాడమీ వర్గాలు వెల్లడించాయి. డెన్మార్క్ ఓపెన్‌లో పాల్గొనే షట్లర్లు తమ సొంత బాధ్యతతో వెళ్లాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్ సంఘం షట్లర్లకు తెలిపింది. శ్రీకాంత్, లక్ష్యసేన్ డెన్మార్క్ ఓపెన్ ఆడనున్నారు.
డెన్మార్క్ ఓపెన్‌కు సింధు దూరం! - పీవీ సింధు తాజా వార్తలు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ నుంచి వైదొలిగింది. ఈ టోర్నీలో పాల్గొనే షట్లర్లు తమ సొంత బాధ్యతతో వెళ్లాల్సి ఉంటుందని ఇప్పటికే గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి.
డెన్మార్క్ ఓపెన్‌కు సింధు దూరం!