ETV Bharat / sports

ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్ నుంచి సింధు ఔట్​ - all england open

ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్ సెమీఫైనల్లో భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు పరాజయం పాలైంది. 17-21, 9-21 తేడాతో థాయ్​లాండ్​ క్రీడాకారిణి చోచువాంగ్​ విజయం సాధించింది.

PV Sindhu loses in semis
ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్ నుంచి సింధు ఔట్​
author img

By

Published : Mar 20, 2021, 6:43 PM IST

Updated : Mar 20, 2021, 7:01 PM IST

ప్రతిష్టాత్మక ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​ నుంచి భారత షట్లర్​ పీవీ సింధు నిష్క్రమించింది. సెమీఫైనల్లో థాయ్​లాండ్​ ప్లేయర్​ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో 17-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది.

మొదటి రౌండ్​లో 6-9తో సిందుకు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. ప్రత్యర్థి సమర్థంగా పుంజుకుంది. సింధుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మెరుగైన ప్రదర్శన చేసింది. ప్రపంచ 11వ సీడ్ షట్లర్ అయిన చోచువాంగ్​..​ గత కొద్ది నెలల్లో తన ఆటతీరును చాలా మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలోనే సింధును ఓడించింది.

ఆదివారం ఫైనల్ మ్యాచ్​ జరగనుంది.​

ఇదీ చదవండి: ఐదో టీ20: టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​- కోహ్లీసేన బ్యాటింగ్​

Last Updated : Mar 20, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.