ETV Bharat / sports

'వరల్డ్​ టూర్​ ఫైనల్స్​' ఫైనల్​లో పీవీ సింధు - bwf world tour finals

PV Sindhu
పీవీ సింధు
author img

By

Published : Dec 4, 2021, 4:24 PM IST

Updated : Dec 4, 2021, 6:05 PM IST

16:21 December 04

సెమీస్​లో యమగూచిపై విజయం

PV Sindhu
వరల్డ్ టూర్ ఫైనల్స్​ సెమీస్​లో​ సింధు

PV Sindhu World Tour Finals: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. బీడబ్ల్యూ వరల్డ్​ టూర్ ఫైనల్స్​ టోర్నీ తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీస్​లో జపాన్​ క్రీడాకారిణి అకానె యమగూచిపై గెలిచి ఈ ఘనత సాధించింది.

యమగూచిని 21-15, 15-21, 21-19 తేడాతో ఓడించింది పీవీ సింధు. వరల్డ్​ టూర్​ ఫైనల్స్​ తుదిపోరుకు చేరడం సింధుకు ఇది మూడోసారి. 2018లో సింధు ఈ టైటిల్​ సొంతం చేసుకుంది.

బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్ ఫైనల్స్​కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్​లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది.

ఇదీ చదవండి:

లుక్స్​తో కేకపుట్టిస్తున్న ఈ 'గోల్ఫ్ సుందరి' ఎవరో తెలుసా?

Last Updated : Dec 4, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.