ETV Bharat / sports

'సింధు వర్క్​ఔట్... ఆనంద్​ మహీంద్రాకు నీరసం' - సింధు వీడియో

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్‌ పీవీ సింధుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ టోర్నీ కోసం ఆమె ఏ స్థాయిలో కఠోర సాధన చేసిందో చూపుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్‌ చేశారు. సింధు విజయం వెనుక కనిపించని కష్టం ఉందని అభిప్రాయపడ్డారు.

సింధు శిక్షణకు అబ్బురపడిన ఆనంద్​ మహీంద్రా
author img

By

Published : Aug 28, 2019, 3:38 PM IST

Updated : Sep 28, 2019, 2:56 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచిన పీవీ సింధుపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు ఎంతగా కష్టపడిందో చెప్తూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

  • Brutal. I’m exhausted just watching this. But now there’s no mystery about why she’s the World Champ. A whole generation of budding Indian sportspersons will follow her lead & not shrink from the commitment required to get to the top... pic.twitter.com/EYPp677AjU

    — anand mahindra (@anandmahindra) August 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం వెనక ఎలాంటి మర్మం లేదు. ఆమె కష్టాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి".
--ఆనంద్​ మహీంద్రా, పారిశ్రామికవేత్త

ఆయన షేర్‌ చేసిన వీడియోలో సింధు ఎంతో కష్టపడుతూ కనిపించింది. జిమ్‌లో వివిధ వర్కౌట్లు చేసింది. హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఆమె సాధన తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ఆగస్టు 25న స్విట్జర్లాండ్​ వేదికగా బాసెల్​లో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో నొజోమి ఒకుహర(జపాన్‌)పై సింధు విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోర్నీ తర్వాత మంగళవారం హైదారాబాద్​ చేరుకుంది. స్వదేశంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్‌కు రాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజును కలిసింది. వారిద్దరూ ఆమెను దేశానికి గర్వకారణంగా అభివర్ణించారని చెప్పింది సింధు.

AP Video Delivery Log - 2200 GMT News
Tuesday, 27 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2159: Brazil Amazon Governors AP Clients Only 4226959
Brazil's Bolsonaro meets governors on Amazon fires
AP-APTN-2155: US OK Opioid Ruling Debrief AP Clients Only 4226964
Opioid trial decision could shape other cases
AP-APTN-2148: Switzerland Endangered Elephants AP Clients Only 4226963
Countries to limit sales of elephants to zoos
AP-APTN-2100: US MA Lori Loughlin AP Clients Only 4226962
US actress in court for college admission scandal
AP-APTN-2041: Italy Conte AP Clients Only 4226957
Conte spotted in phone shop amid Italy gov uncertainty
AP-APTN-2041: Libya Migrants AP Clients Only 4226958
Migrant boat capsizes off-Libya, dozens missing
AP-APTN-2024: US NY Epstein Accusers AP Clients Only 4226956
Epstein accusers: Empowering, upsetting to testify
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.