ETV Bharat / sports

మధురై దివ్యాంగురాలికి ఒకే టోర్నీలో 3 పతకాలు - anika

ఇంటర్నేషనల్ యూత్ డెఫ్ ఛాంపియన్​షిప్​లో తమిళనాడుకు చెందిన జెర్లిన్ అనికా సత్తాచాటింది. ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు సొంతం చేసుకుంది. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తుందని తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేశారు.

అనికా
author img

By

Published : Jul 16, 2019, 3:30 PM IST

స్వర్ణం నెగ్గిన జెర్లిన్ అనికా

తైపీలో జరుగుతున్న ఇంటర్నేషనల్​ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో మధురై బాలిక సత్తాచాటింది. 16 ఏళ్ల జెర్లిన్ అనికా ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు తన ఖాతాలో వేసుకుంది. సింగిల్స్ విభాగంలో జర్మనీకి చెందిన ఫినిజాపై పసిడి గెలిచింది. డబుల్స్,​ మిక్స్​డ్ డబుల్స్​ విభాగంలో రెండు వెండి పతకాలు సొంతం చేసుకుంది.

27 దేశాలకుపైగా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. జులై 11 మొదలైన ఈ పోటీలు 22 వరకు జరగనున్నాయి.

ఇంతకుముందు మలేసియాలో జరిగిన ఆసియా - పసిఫిక్ టోర్నీలో అనికా పతకాలు సాధించిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 2021 డెఫ్​ ఒలింపిక్స్​లో తప్పకుండా మెడల్ తీసుకొస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి:అంతర్జాతీయ షూటింగ్ పోటీలకు వేదికగా దిల్లీ

RESTRICTIONS: Must Keep PSG logo. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 15th July 2019.
++CLIENT NOTE - MUSIC ON AUDIO FROM SOURCE++
1. 00:00 Ander Herrera arrives at training facility
2. 00:02 Marco Verratti arrives
3. 00:03 Neymar arrives, acknowledges camera
4. 00:07 Mbappe arrives
5. 00:10 Various of players working out in gym
6. 00:13 Neymar walking through gym
7. 00:15 Mbappe stretching
8. 00:16 Herrera laughing
9. 00:18 Neymar on gym bike
10. 00:20 Various of players in gym
11. 00:28 Neymar on leg press
12. 00:32 Various of players in gym
SOURCE: Paris Saint-Germain
DURATION: 00:37
STORYLINE:
Neymar arrived for PSG training on Monday - his first appearance back at the French champions since the club publicly condemned his absence from their first day of pre-season training last week.
Paris Saint-Germain said on 8th July that they would take "appropriate action" after he failed to appear.  
On Monday Neymar, who is getting back to full fitness after an ankle injury ruled him out of Copa America, took part in a gym session alongside his fellow teammates.  
The Brazilian forward has been linked with a move back to his former club Barcelona.
He was banned for three games for lashing out at a fan during the French Cup final defeat to Rennes - and will also miss three European games for insulting officials after the Champions League defeat by Manchester United.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.