ETV Bharat / sports

ఇండియన్​ ఓపెన్​లో ఫేవరెట్లుగా సింధు, శ్రీకాంత్​

భారత ప్రతిష్ఠాత్మక బ్యాట్మింటన్ టోర్నీ ఇండియన్ ఓపెన్ మార్చి 26న ప్రారంభం కానుంది.

ఇండియన్​ ఓపెన్​లో ఫేవరెట్లుగా సింధు, శ్రీకాంత్​
author img

By

Published : Mar 25, 2019, 3:17 PM IST

మాజీ ఛాంపియన్లు​ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ ఈ ఏడాది ఇండియన్​ ఓపెన్​లో​ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీ మార్చి 26 నుంచి 31 వరకు దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్​ స్టేడియంలో జరగనుంది. విజేతలకు 2 కోట్ల 41 లక్షల రూపాయల ప్రైజ్​మనీ దక్కనుంది.

  • సింధు, శ్రీకాంత్​పై భారీ ఆశలు...

ఇండియన్​ ఓపెన్ మహిళల విభాగంలో పీవీ సింధు ఒకసారి(2017) విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో శ్రీకాంత్​ 2015లో టైటిల్​ కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరిపై ఈ ఏడాది కూడా భారీ ఆశలున్నాయి.

  1. గతేడాది వరల్డ్​ టూర్​ ఫైనల్స్​లో సత్తా చాటిన సింధు... ఇటీవల జరిగిన ఇండోనేషియా టోర్నీ, ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచింది.
  2. ఆల్ ఇంగ్లండ్‌ ఛాంపియన్​షిప్​ విజేత 'యుఫీ చెన్' సహా జపాన్​​ టాప్​ క్రీడాకారిణులు ఈ టోర్నీలో ​పాల్గొనకపోవడం సింధుకు కలిసొచ్చే అంశం.
  • సింధు తొలి మ్యాచ్​లో ముగ్ద ఆగ్రేతో తలపడనుంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే క్వార్టర్స్​లో ఎనిమిదో సీడ్​ దనీష్​ మియాతో ఆడనుంది. ఈ ఆటలో ప్రధాన పోటీ సింధు, చైనీస్​ క్రీడాకారిణి మూడో సీడ్​ బింగ్​జియావ్​ మధ్యనే ఉండనుంది.
  • కిదాంబి శ్రీకాంత్​ ఆరంభ మ్యాచ్​లో హాంకాంగ్​ ఆటగాడు వోంగ్​ వింగ్​తో తలపడనున్నాడు.

సైనా నెహ్వాల్​ దూరం...

ఇటీవల ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కడపునొప్పితో బాధ పడిన సైనా ఇంకా విశ్రాంతి తీసుకుంటోంది. ఫలితంగా ఈ టోర్నీకి దూరమైంది. కాని ఈ టోర్నీలో సైనా నెహ్వాల్​ రెండు సార్లు(2010, 2015) విజేతగా నిలిచింది.

సింగిల్స్​-డబుల్స్​...

ఈ వరల్డ్​ టూర్​ సూపర్​ 500లో పురుషుల సింగిల్స్​లో ప్రణీత్​, ప్రణవ్​, పారుపల్లి కశ్యప్​, శుభంకర్​ డే, అజయ్​ జయరామ్​ ఆడనున్నారు.

  • పురుషుల డబుల్స్​ విభాగంలో మను ఆత్రే- సుమీత్​ రెడ్డి పాల్గొననున్నారు.
  • మహిళల డబుల్స్​ విభాగంలో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, మేఘన-పూర్విశ బరిలోకి దిగుతున్నారు.

మిక్స్​డ్​ డబుల్స్​ విభాగంలో ప్రణవ్​- సిక్కిరెడ్డి జోడీపై ఆశలున్నాయి.

AP Video Delivery Log - 0800 GMT News
Monday, 25 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0757: Israel Rocket Aftermath AP Clients Only 4202624
Gaza rocket strikes home in central Israel
AP-APTN-0752: Russia Mueller Reactions AP Clients Only;No access Russia; No access by Eurovision 4202623
Russian media reacts to Mueller report
AP-APTN-0748: Thailand Election Results AP Clients Only 4202622
Military-backed party wins most votes in Thai election
AP-APTN-0627: US Netanyahu AP Clients Only 4202618
Israeli PM to cut US trip short after rocket strike
AP-APTN-0625: Israel Explosion 2 AP Clients Only 4202616
Gaza rocket strikes home in Israel, wounds 7
AP-APTN-0609: El Salvador Dutch Journalists AP Clients Only 4202610
Calls for justice for slain Dutch journalists
AP-APTN-0608: China Elephant No access mainland China 4202614
Wild elephant wanders around Chinese town
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.