ETV Bharat / sports

'మయామి' తుదిపోరులో ఫెదరర్-ఇస్నర్ ఢీ..

స్విస్ దిగ్గజం ఫెదరర్... మయామి ఓపెన్ ఫైనల్​కు చేరాడు. సెమీఫైనల్లో డెనిస్​ షపోవలోవ్​ను వరుస సెట్లలో ఓడించి తుదిపోరుకు సిద్ధమయ్యాడు.

author img

By

Published : Mar 30, 2019, 12:41 PM IST

ఫెదరర్

మయామి ఓపెన్​లో తనదైన ఆటతీరు ప్రదర్శించాడు స్విట్జర్లాండ్​ ఆటగాడు ఫెదరర్. సెమీస్​లో డెనిస్ షపోవలోవ్​ని 6-2,6-4 తేడాతో ఓడించి ఫైనల్​కు చేరాడు.

మరో సెమీ ఫైనల్లో అగర్ అలియాసిమేపై 7-6(7/3), 7-6 (7/4) తేడాతో గెలిచాడు జాన్ ఇస్నర్. గతేడాది విజేతగా నిలిచిన ఇస్నర్​కు అగర్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫైనల్లో ఫెదరర్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడీ టెన్నిస్ స్టార్.

మియామీ ఓపెన్

మయామీ ఓపెన్ సెమీఫైనల్లోకి ఇద్దరు యువ ఆటగాళ్లు ప్రవేశించడం 2007 తర్వాత ఇదే మొదటిసారి. కానీ వీరిద్దరూ ఫైనల్​కు చేరలేకపోయారు.

షపోవలోవ్ మంచి ఆటగాడని, భవిష్యత్తులో మరింత రాటుదేలుతాడని ఫెదరర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి..ఇండియా ఓపెన్​లో భారత షట్లర్ల హవా

మయామి ఓపెన్​లో తనదైన ఆటతీరు ప్రదర్శించాడు స్విట్జర్లాండ్​ ఆటగాడు ఫెదరర్. సెమీస్​లో డెనిస్ షపోవలోవ్​ని 6-2,6-4 తేడాతో ఓడించి ఫైనల్​కు చేరాడు.

మరో సెమీ ఫైనల్లో అగర్ అలియాసిమేపై 7-6(7/3), 7-6 (7/4) తేడాతో గెలిచాడు జాన్ ఇస్నర్. గతేడాది విజేతగా నిలిచిన ఇస్నర్​కు అగర్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫైనల్లో ఫెదరర్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడీ టెన్నిస్ స్టార్.

మియామీ ఓపెన్

మయామీ ఓపెన్ సెమీఫైనల్లోకి ఇద్దరు యువ ఆటగాళ్లు ప్రవేశించడం 2007 తర్వాత ఇదే మొదటిసారి. కానీ వీరిద్దరూ ఫైనల్​కు చేరలేకపోయారు.

షపోవలోవ్ మంచి ఆటగాడని, భవిష్యత్తులో మరింత రాటుదేలుతాడని ఫెదరర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి..ఇండియా ఓపెన్​లో భారత షట్లర్ల హవా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: PPG Paints Arena, Pittsburgh, Pennsylvania, USA  29 March 2019
1. 00:00 Iso of Pekka Rinne
1st period
2. 00:06 GOAL - Craig Smith, Predators 1-0
3. 00:19 Replay of goal
4. 00:36 Pekka Rinne good save on a Jake Guentzel scoring chance
5. 00:41 Pekka Rinne good save on a Jack Johnson scoring chance
6. 00:47 Pekka Rinne good save on a Sidney Crosby scoring chance in close
7. 00:54 Pekka Rinne good save on a Garrett Wilson scoring chance
8. 00:59 Matt Murray good save on a scoring chance from Roman Josi
2nd period
9. 01:04 GOAL - Viktor Arvidsson power play goal, Predators 2-0
10. 01:18 Replay of goal
11. 01:40 Colton Sissons hits the post with a shot
12. 01:46 Pekka Rinne good save on a Jake Guentzel semi breakaway
3rd period
13. 01:50 Mikael Granlund scoring chance in close stopped by Matt Murray
14. 01:56 Viktor Arvidsson breakaway stopped by Matt Murray
15. 02:03 Pekka Rinne stops flurry in close
16. 02:10 Pekka Rinne good glove save on Nick Bjugstad
17. 02:17 GOAL - P.K. Subban, Predators 3-0
18. 02:30 Replay of goal
19. 02:56 GOAL - Nick Bjugstad, Predators 3-1
20. 03:15 Replay of goal
21. 03:29 Predators celebrate the win with Pekka Rinne
FINAL SCORE: Nashville Predators 3, Pittsburgh Penguins 1
SOURCE: NHL
DURATION: 03:35
STORYLINE:
Pekka Rinne stopped 42 shots to lead the Nashville Predators to a 3-1 victory over the Pittsburgh Penguins on Friday night.
Rinne was 63 seconds from his fifth shutout of the season when Nick Bjugstad scored for Pittsburgh.
Viktor Arvidsson's 32nd goal of the season - a power-play goal - set a career high and also was the 100th of his NHL career. Craig Smith and P.K. Subban also scored for the Predators, who moved into a first-place tie in the Central Division. Nashville, which clinched its fifth straight playoff berth Monday, has won five of seven after losing four of its previous six.
Matt Murray made 23 saves for the Penguins, whose three-game winning streak ended. Pittsburgh, which had a chance to tie the New York Islanders for second in the Metropolitan Division, came in having won 10 of 15 games and earned points in 14 of 16.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.