డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో మొదటి రౌండ్లో గెలిచిన లక్ష్య సేన్, డానిష్ ఆటగాడు హన్స్-క్రిష్టియన్ చేతిలో రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలోని రెండోరౌండ్లో ప్రత్యర్థి చేతిలో 15-21,21-7,21-17తో ఓడిపోయాడు.
మరోవైపు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ దూసుకెళ్తున్నాడు. డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. కెనడా ఆటగాడిని వరుస రౌండ్లలో ఓడించాడు.