ETV Bharat / sports

చైనా ఓపెన్​లో​ క్వార్టర్స్​కు సాత్విక్ - చిరాగ్ జోడీ

భారత డబుల్స్ జోడీ సాత్విక్​సాయి రాజ్ - చిరాగ్ శెట్టి.. క్వార్టర్స్​కు చేరింది. రెండో రౌండ్​లో  జపాన్ ద్వయం హిరోయికి - ఎండో యుతాపై గెలిచింది.

సాత్విక్ - చిరాగ్
author img

By

Published : Nov 7, 2019, 5:42 PM IST

Updated : Nov 7, 2019, 8:38 PM IST

చైనా ఓపెన్​లో భారత స్టార్ షట్లర్లందరూ విఫలమవుతున్న వేళ డబుల్స్ జోడీ సాత్విక్ - చిరాగ్ సత్తాచాటుతున్నారు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్​గా నిలిచిన ఈ ద్వయం.. చైనా ఓపెన్​లో క్వార్టర్స్​కు చేరింది. జపాన్​కు చెందిన హిరోయికి - ఎండో యుతాపై రెండో రౌండ్​లో నెగ్గింది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో 21-18, 21-23, 21-11 తేడాతో విజయం సాధించారు సాత్విక్ - చిరాగ్. తొలి సెట్లో కష్టపడి గెలిచినా.. రెండో గేమ్​లో తీవ్రంగా పోరాడి ఓడారు. నిర్ణయాత్మక మూడో సెట్లో విశ్వరూపం చూపించారు. ఆ గేమ్​లో సులభంగా నెగ్గి.. మ్యాచ్​ను కైవసం చేసుకున్నారు.

తర్వాతి మ్యాచ్​లో సాత్విక్ - చిరాగ్.. లీ జు హుయ్ - లియు యు చెన్(చైనా)​తో తలపడనున్నారు​. థాయ్​లాండ్ ఓపెన్​లో ఈ ద్వయం చేతిలోనే ఓడిపోయారు సాత్విక్ - చిరాగ్ జోడీ. క్వార్టర్స్​లో వీరిపై గెలిచి సెమీస్​ చేరాలనే కసితో ఉన్నారు.

ఇదీ చదవండి: ఆ రోజుల్లో అయితే స్మిత్​కు చుక్కలే: అక్తర్

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOT 1 = NO ACCESS DAILY MAIL/MAIL ONLINE
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator Ed Zanders (@EdZanders)
++Must credit @EdZanders
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 7, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.