మలేసియా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్యాన్సర్ బారిన పడిన లీ తన జీవితంలోనే కఠిన నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపాడు. కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్న ఈ స్టార్ ఆటగాడు ఒలింపిక్స్లో పసిడి పతకాన్ని మాత్రం పొందలేకపోయాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""నా జీవితంలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నా. బ్యాడ్మింటన్ ఆటను ఎంతగానో ప్రేమిస్తున్నా. 19 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న మలేసియా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా" - లీ చాంగ్ వీ, మలేసియన్ షట్లర్.
It’s time . An emotional @LeeChongWei formally announces his retirement after 19 year career as top Malaysian shuttler . Hailed as national hero by youth and sports minister @SyedSaddiq pic.twitter.com/LSRyvM1Ch9
— Melissa Goh (@MelGohCNA) June 13, 2019
">It’s time . An emotional @LeeChongWei formally announces his retirement after 19 year career as top Malaysian shuttler . Hailed as national hero by youth and sports minister @SyedSaddiq pic.twitter.com/LSRyvM1Ch9