ETV Bharat / sports

సైనా నెహ్వాల్ భాజపాలో చేరడానికి కారణం ఇదే...

ప్రధాని నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరినట్లు చెప్పారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​. బ్యాడ్మింటన్​ ఆడుతూనే రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

saina
మోదీలా దేశ సేవ చేయాలనే భాజపాలో చేరా: సైనా
author img

By

Published : Jan 29, 2020, 2:48 PM IST

Updated : Feb 28, 2020, 9:58 AM IST

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్‌ కూడా భాజపాలో చేరారు.

అనంతరం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు సైనా. ప్రధాని నరేంద్ర మోదీలా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను భాజపాలో చేరినట్టు చెప్పారు.

మీడియాతో మాట్లాడుతున్న సైనా నెహ్వాల్​

"బ్యాడ్మింటన్​ ఆట ప్రారంభించిప్పుడు ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఇప్పుడు భాజపాలో చేరడానికి కూడా కారణమేమీ లేదు. మన ప్రధాని రాత్రింబవళ్లు దేశం కోస కష్టపడటం చాలా నచ్చింది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. నా వంతుగా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరాను. సేవ చేయడం నాకు సంతోషాన్నిస్తుంది. భాజపా దేశం కోసం ఎంతో బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే పార్టీలో చేరాను. బ్యాడ్మింటన్​లో రాణిస్తూనే రాజకీయాల్లో కొనాసాగుతాను ."
-సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

హరియాణాలో జన్మించిన సైనా.. హైదరాబాద్‌లోని జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద శిక్షణ తీసుకొని విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. 24కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్న సైనా నెహ్వాల్‌ 2009లో వరల్డ్‌ నంబర్‌ 2, 2015లో వరల్డ్‌ నంబర్‌ 1 ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్న సైనా.. గతంలో తోటి క్రీడాకారుడైన పారుపల్లి కశ్యప్‌ను వివాహం చేసుకున్నారు.

గతేడాది ప్రముఖ క్రీడాకారులు గౌతం గంభీర్‌, బబితా ఫొగాట్‌ తదితరులు కమల దళంలో చేరారు.

ఇదీ చూడండి: ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి

Intro:Body:

Summary: Finance minister assured bank officers that no probe will be started against them without the prior sanction of the government and departmental inquiries will be disposed of in a time bound manner to prevent their harassment.  

New Delhi: Finance Minister Nirmala Sitharaman on Tuesday announced a series of steps to reassure public sector bank officials that they will not be harassed for honest commercial decisions. She said that a distinction would be made between an honest commercial decision going wrong and culpability.

Finance Ministry on Tuesday issued a statement listing out the measures to assuage bank officers who feared an inquiry by the CBI and ED in case of their decision to give loan to a business goes wrong. The finance minister assured bank officers that no probe will be started against them without the prior sanction of the government and departmental inquiries will be disposed of in a time bound manner to prevent their harassment.  

“Government has now modified its 2015 framework on large value frauds, doing away with the personal responsibility of the MD & CEOs of PSBs for compliance with various prescribed timelines,” the finance ministry said in a statement.

The fear of an investigation by anti-corruption agencies like the Central Bureau of Investigation (CBI) and Enforcement Directorate (ED) even after the retirement was considered one of the main reasons behind low credit growth as bank officials were reluctant to give loans to private businesses.

According to banking industry sources, it resulted in denial of loans at the branch level that adversely affected lending to small businesses and SME sector.

“Lending to SME sector at the branch level virtually stopped,” a former RBI officer told ETV Bharat while requesting not to be named.

Finance minister Nirmala Sitharaman had announced a series of steps in September-October last year as a part of stimulus measures to shore up a slowing economy. These measures also entailed organising loan fairs in more than 400 cities to boost the consumption but these measures have a modest impact on GDP growth, which is expected to pick some pace from the third quarter onward.

Sources in the banking sector say that the government has at least recognised the problem behind low credit growth and taking steps to correct the situation.  

The Central Vigilance Commission (CVC) has also set up an Advisory Board for Banking and Financial Frauds (ABBFF) for a compulsory first-level screening of suspected fraud cases. The board will conduct first level examination in the matter involving officers at General Manager and above before the start of the investigation by probe agencies.

The Union government has also inserted section 17A in the Prevention of Corruption Act. The provision requires the prior sanction of the government before initiating an inquiry against a public servant.

Multiple steps to protect honest bank officers:

1.  Section 17A inserted in the PC Act which requires prior approval of the government before starting investigation against a public servant.

2.  Advisory Boards (ABBFF) constituted for the first level of examination of suspected frauds in excess of Rs 50 crore.

3.  No personal responsibility of MDs and CEOs of public sector banks for not complying with the prescribed time lines.

4.  There will be a compulsory examination of suspected fraud cases of all NPA accounts above Rs 50 crore as per the CVC circular issued in January this year.

5.  A panel of senior bank officers to monitor the progress of disciplinary and internal vigilance cases for time bound disposal so that the pendency of such cases does not become a tool to harass the officer.

(Article by Senior Journalist Krishnanand Tripathi)

Conclusion:
Last Updated : Feb 28, 2020, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.