ఒలింపిక్ జ్యోతిని జపాన్ దేశ సంప్రదాయంలో సకుర లేదా చెర్రీ బ్లోసమ్ ఆకారంలో తయారుచేశారు. బుల్లెట్ ట్రైన్‌కు ఉపయోగించిన ప్రత్యేకమైన టెక్నాలజీతో టార్చ్ అంచులను నిర్మించారు.
- ఈ గులాబీ టార్చ్ 71 సెంటీమీటర్ల పొడవు, ఒక కిలో 20 గ్రాముల బరువు ఉండనుంది. 2011 సునామీలో శిథిలమైన గృహాల నుంచి సేకరించిన అల్యూమినియంతో దీన్ని తయారు చేయడం విశేషం.
- ఒలింపిక్ టార్చ్ రిలే మార్చి 26, 2020లో ఫుకుషిమా నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం చేసి ఒకినవా ఐస్లాండ్ వరకు సాగుతుంది. జులై 10న జపాన్ రాజధానికి టార్చ్ తిరిగి చేరుకుంటుంది.
- 2020 ఒలింపిక్స్‌ను పునఃనిర్మాణ (రీకన్స్ట్రక్షన్) ఒలింపిక్స్‌గా అభివర్ణించింది జపాన్. విపత్తులు వచ్చినా తట్టుకుని ఎలా అభివృద్ధి చెందామో ప్రపంచానికి చూపించాలని అనుకుంటోంది.
.
The design of the #Tokyo2020 Olympic Torch has been unveiled! The torch bears the motif of a cherry blossom, Japan’s best-loved flower, and will begin its journey across the country with the arrival of the cherry blossom season in March 2020. 🌸 #TorchRelay @OlympicFlame pic.twitter.com/xfPn6MQz8S
— #Tokyo2020 (@Tokyo2020) March 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The design of the #Tokyo2020 Olympic Torch has been unveiled! The torch bears the motif of a cherry blossom, Japan’s best-loved flower, and will begin its journey across the country with the arrival of the cherry blossom season in March 2020. 🌸 #TorchRelay @OlympicFlame pic.twitter.com/xfPn6MQz8S
— #Tokyo2020 (@Tokyo2020) March 20, 2019The design of the #Tokyo2020 Olympic Torch has been unveiled! The torch bears the motif of a cherry blossom, Japan’s best-loved flower, and will begin its journey across the country with the arrival of the cherry blossom season in March 2020. 🌸 #TorchRelay @OlympicFlame pic.twitter.com/xfPn6MQz8S
— #Tokyo2020 (@Tokyo2020) March 20, 2019