'యమలీల' సినిమాకు కొనసాగింపుగా తీస్తున్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్లో ఇంజినీర్.. చిన్నిని చూస్తాడా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.
యమలీల: ఇంజినీర్.. చిన్నిని చూస్తాడా? - యమలీలా ఆ తర్వాత నేటి ఎపిసోడ్
ఆలీ, మంజు భార్గవి ప్రధానపాత్రల్లో ఈటీవీలో ప్రసారమవుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత'. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో చూసేయండి.
యమలీల
'యమలీల' సినిమాకు కొనసాగింపుగా తీస్తున్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్లో ఇంజినీర్.. చిన్నిని చూస్తాడా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.
Last Updated : Mar 12, 2021, 12:13 PM IST