ETV Bharat / sitara

'టోనీ' అవార్డు వేడుకల్లో వయ్యారుల హొయలు - భామలు

అమెరికాలోని బ్రాడ్​వే థియేటర్ల ప్రసారాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక టోనీ అవార్డుల కార్యక్రమంలో తారలు తమ అందాలతో కట్టిపారేశారు. ఎర్రతివాచీపై ఫొటోలకు పోజిలిచ్చారు. ఆటపాటలతో అలరించారు. అమెరికన్ థియేటర్ వింగ్​, బ్రాడ్​ వే లీగ్​ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేస్తాయి. 'హెడ్​స్టోన్' అనే ఫోక్​ మ్యూజిక్​ ఆల్బబ్​ మొత్తం 8 టోనీ అవార్డులను గెలుచుకుంది.

'టోనీ' అవార్డుల్లో వయ్యారిభామల హొయలు
author img

By

Published : Jun 10, 2019, 11:38 AM IST

అమెరికాలోని బ్రాడ్​వే థియేటర్ల ప్రసారాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక టోనీ అవార్డుల కార్యక్రమంలో తారలు తమ అందాలతో కట్టిపారేశారు. ఎర్రతివాచీపై ఫొటోలకు పోజిలిచ్చారు. ఆటపాటలతో అలరించారు. అమెరికన్ థియేటర్ వింగ్​, బ్రాడ్​ వే లీగ్​ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేస్తాయి. 'హెడ్​స్టోన్' అనే ఫోక్​ మ్యూజిక్​ ఆల్బబ్​ మొత్తం 8 టోనీ అవార్డులను గెలుచుకుంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.