ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'సుధీర్​' కామెంట్లపై ఆమని సెటైర్లు - sudheer rashmi

యూట్యూబ్​లోని పలు వీడియోల కామెంట్లలో 'జబర్దస్త్' హాస్యనటుడు సుడిగాలి సుధీర్​ గురించి ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. ఇప్పుడే అదే విషయమై సుధీర్​పై సరదాగా పంచులు వేశారు సీనియర్ నటి ఆమని.

Sridevi Drama Company Latest Promo
యూట్యూబ్​లో 'సుధీర్​' కామెంట్లపై ఆమని సెటైర్లు
author img

By

Published : Aug 10, 2021, 7:31 PM IST

Updated : Aug 11, 2021, 9:32 AM IST

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో అదిరిపోయింది! సీనియర్ హీరోయిన్ ఆమని అతిథిగా విచ్చేసి, ఇంద్రజతో కలిసి తెగ సందడి చేశారు. యూట్యూబ్​లో సుధీర్​ కామెంట్లపై పంచులు వేసి నవ్వించారు.

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు గెలుచుకున్న మన క్రీడాకారులకు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ట్రిబ్యూట్​ ఇచ్చింది. వందేమాతరం సాంగ్ పాడి, సెట్​లో ఉన్నవారికే కాకుండా వ్యూయర్స్​ రోమాలు కూడా నిక్కబొడుచుకునేలా చేశారు.

.
.

బాబీ, సోమేశ్, నివేదిత, శార్వరి కలిసి చేసిన రెయిన్​ సాంగ్.. వర్షంలో తడిసి ముద్దయ్యేలా కనువిందు చేసింది. ఈ డ్యాన్స్​ ప్రదర్శనను ఇంద్రజ తెగ మెచ్చుకున్నారు.

.
.

బుల్లెట్ భాస్కర్, సుధాకర్ చేసిన బొమ్మ స్కిట్​ కితకితలు పెట్టించింది. రాంప్రసాద్, రోహిణి చేసిన అద్భుతమైన ప్రదర్శనతో వీక్షకుల్ని ఆకట్టుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Aug 11, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.