ETV Bharat / sitara

స్వచ్ఛమైన కథతో 'శతమానం భవతి'.. మీ ఈటీవీలో

author img

By

Published : Mar 31, 2021, 1:31 PM IST

మరో కొత్త సీరియల్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈటీవీ. 'శతమానం భవతి' అనే టైటిల్​తో రూపొందుతోన్న ఈ ధారావాహిక ఏప్రిల్ 5న ప్రారంభంకానుంది.

Shatamanam Bhavati Serial promo
ఈటీవీలో శతమానం భవతి

క్వాలిటీ షోలు, సరికొత్త సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది ఈటీవీ. ప్రస్తుతం మరో కొత్త ధారావాహికతో వస్తోంది. 'శతమానం భవతి' అనే టైటిల్​తో రూపొందుతోన్న ఈ సీరియల్ ఏప్రిల్ 5న ప్రారంభంకానుంది. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రసారం కానుంది.

భానుమతి పెళ్లికి సంబంధించిన కథతో వస్తోన్న ఈ సీరియల్​ ఎన్నో మలుపులు, భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ సీరియల్ ప్రోమో చూసి ఆనందించండి.

శతమానం భవతి ప్రోమో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.