ETV Bharat / sitara

ఇండియన్ పాటకు ఇండోనేషియన్ల పేరడి

షారుఖ్ చిత్రం 'కుచ్ కుచ్ హోతాహై' సినిమాలోని పాటను ఇండోనేషియా అభిమానులు పేరడి చేశారు. తుమ్ పాస్ ఆయే తుమ్ ముస్కు రాయే అంటూ అచ్చుగుద్దినట్టు అనుకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

author img

By

Published : Mar 30, 2019, 2:38 PM IST

Updated : Mar 30, 2019, 3:58 PM IST

ఇండోనేషియా

బాలీవుడ్ బాద్​ షా షారుఖ్​ ఫ్యాన్​ ఫాలోయింగ్ విదేశాల్లోనూ పెరుగుతోంది. ఆయన సినిమాల్లో మరిచిపోలేని చిత్రం "కుచ్​కుచ్ హోతా హై". తాజాగా ఈ మూవీలోని "తుమ్ పాస్​ ఆయే యూముస్కు రాయే" పాటను ఇండినేషియాకు చెందిన ముగ్గురు అభిమానులు పేరడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

షారుఖ్, కాజోల్, రాణి ముఖర్జి నటించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ప్రస్తుతం అలాగే అచ్చుగుద్దినట్టు అనుకరించారు ఇండోనేషియా అభిమానులు. విదేశీయులు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్​లో ఈ వీడియోను 14లక్షల మంది వీక్షించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్​జోహార్ తొలి చిత్రమైన 'కుచ్​ కుచ్​ హోతా హై' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడుతో సహా 8 విభాగాల్లో ఫిల్మ్​ఫేర్ అవార్డులను అందుకుంది. ఆ ఏడాది ప్రేక్షకులను అలరించిన చిత్రంగా జాతీయ పురస్కారాన్నీ కైవసం చేసుకుంది.

భారతీయ చిత్రాలకు ఇండోనేషియాలో ఆదరణ ఎక్కువ. రెండేళ్ల క్రితం రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో పాటనూ ఆలపించింది ఇండోనేషియాకు చెందిన ఓ బృందం. 'సాహో రే బాహుబలి' అంటూ పాడుతూ శ్రోతలను ఆకట్టుకుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: T-Mobile Arena, Las Vegas, Nevada, USA  29 March 2019
1. 00:00 Iso of Devan Dubnyk
1st period
2. 00:06 GOAL - Greg Pateryn, Wild 1-0
3. 00:19 Replay of goal
4. 00:35 Malcolm Subban save on flurry in close
5. 00:44 Malcolm Subban on a good scoring chance by Brad Hunt
6. 00:53 GOAL - Eric Staal power play goal, WIld 2-0
7. 01:08 Replay of goal
2nd period
8. 01:23 Devan Dubnyk great save on a wrap around scoring chance by Mark Stone
9. 01:31 Replay of Devan Dubnyk save
10. 01:47 GOAL - Kevin Fiala power play goal, Wild 3-0
11. 02:05 Replay of goal
12. 02:26 GOAL - Paul Stastny, Wild 3-1
13. 02:41 Replay of goal
3rd period
14. 03:01 Malcolm Subban great glove save on Kevin Fiala
15. 03:05 Devan Dubnyk good save on Mark Stone scoring chance
16. 03:10 GOAL - Paul Stastny, Wild 3-2
17. 03:23 Devan Dubnyk greats saves on a flurry to end the game
18. 03:36 Wild celebrate win
FINAL SCORE: Minnsota Wild 3, Vegas Golden Knights 2
SOURCE: NHL
DURATION: 03:40
STORYLINE:
Devan Dubnyk stopped 32 shots and the Minnesota Wild defeated the Vegas Golden Knights 3-2 on Friday night in Las Vegas.
The Wild, who are four points back of the second wild-card spot in the Western Conference, improved to 5-0-1 all-time against Vegas, including a perfect 3-0-0 at T-Mobile Arena.
Minnesota came into the game mired in a 3-6-1 slide, but fueled by a playoff hunt, opened the game with a 3-0 lead on goals by Greg Pateryn, Eric Staal and Kevin Fiala.
Dubnyk is 4-0-1 against the Golden Knights with a 1.80 goals against average against the second-year franchise.
Despite the loss, the Golden Knights clinched their second consecutive playoff berth when Arizona lost in a shootout in Denver earlier in the night.
Paul Stastny scored both of Vegas' goals, and Malcolm Subban made 30 saves. Subban dropped to 0-4-0 against the Wild.
Last Updated : Mar 30, 2019, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.