ETV Bharat / sitara

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన థియేటర్ - cinema news

థియేటర్​లు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో, ఏకంగా 123 ఏళ్ల నుంచి వాషింగ్టన్​లో ఓ హాల్​ను నడుపుతున్నారు. ఇప్పటికీ ఇందులో సినిమాలు ప్రదర్శిస్తుండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.

oldest movie theatre in world
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన థియేటర్
author img

By

Published : Nov 20, 2020, 5:43 PM IST

ఏదైనా ఊరికి కొన్నేళ్ల తర్వాత వెళితే పాత థియేటర్లు కనుమరుగైపోవడం ఇప్పుడు సాధారణమైన విషయమే. వాటి స్థానంలో ఏ వాణిజ్య భవనమో దర్శనమిస్తుంది. కానీ గత 123 ఏళ్లుగా సినిమాలు ప్రదర్శిస్తున్న పురాతన థియేటర్‌ గురించి మీకు తెలుసా?

ఈ థియేటర్​ అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంది. ఈసారి ఎప్పుడైనా అక్కడకి వెళితే 123 ఈస్ట్‌ వాషింగ్టన్‌ స్ట్రీట్‌లోని ఈ హాల్​లో సినిమా చూడండి.

మొదట్లో 'ద గ్రాహమ్‌ ఒపేరా హౌస్‌' అనే పేరుతో 1897 మే 14న దీనిని ప్రారంభించారు. అందులో ఇప్పటికీ సినిమాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకే ఈ సినిమాహాల్ ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది.

oldest movie theatre in world
సినిమా థియేటర్​ లోపలి భాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.