ETV Bharat / sitara

ఒకేసారి ఇద్దరు 'జబర్దస్త్' స్టార్ల పెళ్లిళ్లు! - జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో

ఒకేసారి జబర్దస్త్​లోని రెండు​ జంటల పెళ్లిళ్లు జరగనున్నాయి. రోజా, మనోలు అతిథులుగా హాజరై సుధీర్​-రష్మీ, ఆది-దీపికల వివాహం దగ్గరుండి జరిపించనున్నారు. ఇంతకీ ఎప్పుడంటే..

jabardast
సుడిగాలి సుధీర్
author img

By

Published : Jul 10, 2021, 11:02 AM IST

ఒకేసారి పెళ్లి పీటలెక్కనున్నారు జబర్దస్త్​ స్టార్​లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. బంపర్ జోడీ సుధీర్-రష్మీ, ఆది-దీపికల వివాహం జరగనుంది. పెళ్లి కుమారులిద్దరినీ రోజా, మనో దగ్గరుండి తీసుకురాగా, పెళ్లి కూతుళ్లు చక్కగా పల్లకిలో వచ్చారు. అయితే ఈ వివాహం జరిగింది ఏ కల్యాణ మండపంలోనో కాదు.. జబర్దస్త్ వేదికపై. జులై 15న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.

వీరితో పాటే అదిరే అభి, చలాకీ చంటి, రాకెట్​ రాఘవల స్కిట్లు అంచనాలు పెంచేస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: jabardast: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో జబర్దస్త్ స్టార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.