ETV Bharat / sitara

రాకెట్ రాఘవ కొడుకు ఎంట్రీ.. పంచులే పంచులు - హైపర్​ ఆది స్కిట్ జబర్దస్త్ ప్రోమో

జబర్దస్త్​ కొత్త ప్రోమో(Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. దీని పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 23 రాత్రి ఈటీవీలో ప్రసారం కానుంది. అంతవరకు ఈ ప్రోమో చూసేయండి.

Jabardasth latest promo
జబర్దస్త్​ కొత్త ప్రోమో
author img

By

Published : Sep 17, 2021, 10:30 AM IST

ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్​.. వచ్చే వారం ప్రోమోను (Jabardasth latest promo) రిలీజ్​ చేసింది. ఎప్పటిలాగే టీమ్​ లీడర్లు తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్లు​వేస్తూ, నవ్వులు పూయించారు. హైపర్ ఆది(Hyper Aadi Jabardasth) టీమ్ చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్విస్తోంది. అందులో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన రాకెట్ రాఘవ కుమారుడు మురారి తనదైన శైలి పంచులతో తెగ నవ్వించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలాగే రాకింగ్ రాకేశ్, సునామీ సుధాకర్ స్కిట్​లతో కితకితలు పెట్టించారు.

ఇదీ చదవండి: Nani Next Movie: తెలంగాణ యాసలో హీరో నాని డైలాగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.