ETV Bharat / sitara

సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్ - immanuel varsha

ప్రతివారం ఈటీవీలో ప్రసారమయ్యే 'ఎక్స్​ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. సుడిగాలి సుధీర్​ టీమ్ పంచులు నవ్వించగా, చాలారోజుల తర్వాత తిరిగొచ్చిన జీవన్.. కంటతడి పెట్టించాడు.

Extra Jabardasth latest promo
సుధీర్-శీను-రాంప్రసాద్
author img

By

Published : Jul 12, 2021, 8:39 PM IST

Updated : Jul 12, 2021, 9:08 PM IST

సుడిగాలి సుధీర్​, గెటప్ శీను, రామ్​ప్రసాద్.. పెళ్లి దుస్తుల్లో కనువిందు చేశారు. 'ఎక్స్​ట్రా జబర్దస్త్' స్కిట్​లో భాగంగా నవ్వులు పూయించారు. మరోవైపు రాకేశ్-రోహిణి, ఇమ్మాన్యుయేల్-వర్ష జోడీ కితకితలు పెట్టించారు.

immanuel varsha
ఇమ్యాన్యుయేల్ వర్ష

పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందిన కమెడీయన్ జీవన్.. తిరిగి 'ఎక్స్​ట్రా జబర్దస్త్'లో సందడి చేశాడు. రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లొచ్చినట్లు పేర్కొన్నాడు. 'జబర్దస్త్' నటులు అందరూ కలిసి తనను ఆదుకున్నారని తెలిపాడు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్.. జులై 16న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అంతులో ఈ ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jul 12, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.