ETV Bharat / sitara

Anchor Rashmi: యాంకర్​ రష్మి పెళ్లికి సిద్ధం!

యాంకర్​ రష్మి పెళ్లికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది!. ఓ షోలో ఈ మాటను తానే స్వయంగా చెప్పింది. ఇంతకీ పెళ్లికొడుకు ఎవరంటే?

rashmi
రష్మి
author img

By

Published : Jul 31, 2021, 9:32 AM IST

Updated : Jul 31, 2021, 10:43 AM IST

ఈ వారం 'ఎక్స్​ట్రా జబర్దస్త్'​ ప్రోమో సందడి సందడిగా సాగింది. ఇమ్మాన్యుయేల్​, వర్ష, భాస్కర్ చేసిన​ కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. రాకేష్​ 'మగధీర' కాన్సెప్ట్​, సుడిగాలి సుధీర్​, గెటప్​ శ్రీను, రాంప్రసాద్ పంచులతో కితకితలు పెట్టించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్​ రష్మి తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది!. పూర్తి ఎపిసోడ్​ ఆగస్టు 6న ఈటీవీలో ప్రసారమవుతుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సుధీర్-శీను-రాంప్రసాద్ పెళ్లిగోల.. కంటతడి పెట్టించిన జీవన్

Last Updated : Jul 31, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.