ETV Bharat / sitara

Dhee 13: 'ఢీ' వేదికగా మరో లవ్​ట్రాక్​! - Sudigali Sudheer

వచ్చే వారం ఢీ షో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం. 'జితు' మాస్టార్​ స్పెషల్​ పెర్ఫార్మెన్స్​.. ఆది, సుధీర్​ పంచ్​లతో పాటు కంటెస్టెంట్​ ప్రేమవివాహం కార్యక్రమం మొత్తానికే హైలెట్​గా నిలిచింది. ఈ ప్రోమోను మీరు చూసేయండి..

Dhee 13 Kings Vs Queens latest episode promo on 1st September 2021
Dhee 13: 'ఢీ' వేదికగా మరో లవ్​ట్రాక్​!
author img

By

Published : Aug 26, 2021, 11:56 AM IST

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షోగా పేరొందింది 'ఢీ'. 12 సీజన్స్‌ ముగించుకుని ఇప్పుడు 'ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌'గా మనముందుకొచ్చి అలరిస్తోంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో ఈ వారం కంటెస్టెంట్​ల డ్యాన్స్​లతో పాటు జితు మాస్టార్​ స్పెషల్​ పెర్ఫార్మెన్స్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది, రష్మీ, దీపికలు మధ్యలో సందడి చేశారు. 'వకీల్​సాబ్​' డైలాగ్​లతో ఆది సందడి చేశాడు. 'ఆర్​ యూ ఏ వర్జిన్​' అంటూ ఆది పదేపదే సుధీర్​ను ప్రశ్నించాడు. చివరిగా ఓ కంటెస్టెంట్​ ప్రేమ వివాహం గురించి ప్రస్తావన వచ్చింది. తామిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు? ఎలా పెళ్లి చేసుకున్నారనే విషయం ప్రేక్షకుల మనసును తాకింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి పూర్ణ- అసలేమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.