సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోలో 'శశి' చిత్రబృందం సందడి చేసింది. పంచ్‌లు, డ్యాన్స్‌లతో ఆకట్టుకుంది. హీరోహీరోయిన్లు ఆది, సురభి.. కళ్లలో కళ్లు పెట్టి చూసే గేమ్ ఆడారు. దీంతో పాటు 'సుమ టూరిజం' అంటూ యాంకర్ చేసిన అల్లరి కూడా అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమో మీరు చూసేయండి.
'క్యాష్' షోలో 'శశి' జోడీ క్రేజీ గేమ్ - మూవీ న్యూస్
ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే 'క్యాష్' లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ వారం 'శశి' సినిమా బృందం పాల్గొని సందడి చేసింది.
'క్యాష్' షోలో 'శశి' జోడీ క్రేజీ గేమ్