ETV Bharat / sitara

అలా తీయడం కష్టం

గత ఏడాది 'బదాయి హో' చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆయుష్మాన్.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం "ఆర్టికల్​ 15"లో నటిస్తున్నాడు.

పోలీస్ అధికారిగా ఆయుష్మాన్
author img

By

Published : Mar 6, 2019, 3:05 PM IST

ఆయుష్మాన్ ఖురానా కొత్త చిత్రం టైటిల్​ ఖరారైంది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు "ఆర్టికల్15" అనే పేరు ఖరారు చేశారు. సంబంధించిన పోస్టర్​ని విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు ఆయుష్మాన్.

"మనదేశంలోని సామాజిక రాజకీయాంశాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్ని నిష్పక్షపాతంగా చూపించే చిత్రాలు తీయడం కష్టం. కానీ అనుభవ్ సిన్హా ఈ విషయాలను అర్థం చేసుకున్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" --ఆయుష్మాన్ ఖురానా, బాలీవుడ్ నటుడు.

గత ఏడాది 'బదాయి హో'తో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆయుష్మాన్. "ఆర్టికల్ 15" సినిమాలో ఇషా తల్వార్, మనోజ్ పెహ్వా తదితరులు నటిస్తున్నారు. మార్చి 1నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

తుమ్​బిన్, జగ్గా అన్​ లిమిటెడ్, దస్, రా.వన్, ముల్క్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు అనుభవ్. గత ఏడాది విడుదలైన "ముల్క్" తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడీ దర్శకుడు. అనుభవ్​తో తొలిసారిగా పనిచేయబోతున్నాడు ఆయుష్మాన్.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Scotiabank Arena. Toronto, Ontario, Canada. 5th March, 2019.
1. 00:00 James Harden and Kawhi Leonard pregame
First Quarter
2. 00:05 Kawhi Leonard makes jump shot- Rockets 6-4
3. 00:21 Marc Gasol makes jump shot- Rockets 18-15
Third Quarter
5. 00:33 James Harden makes floater- Rockets 59-52
6. 00:47 Nene Hilario makes jump shot- Rockets 66-65
Fourth Quarter
7. 01:02 James Harden makes three-point shot- Rockets 87-78
8. 01:17 James Harden makes three-point shot- Rockets 94-80
9. 01:33 End of game- Rockets win
SOURCE: NBA Entertainment
DURATION: 01:42
STORYLINE:
The Houston Rockets defeated the Toronto Raptors 107-95 at the Scotiabank Arena in Toronto, Ontario, Canada on Tuesday.
The Rockets led the Raptors 23-19 at the end of the first quarter.
The Rockets dominated the second quarter by outscoring the Raptors, 32-18 thanks to James Harden, who led all scorers in the first half with 13 points.
Despite trailing 55-37 at the half, the Raptors stormed back to take the lead by outscoring the Raptors 34-14 in the third quarter.
James Harden took control of the game in the fourth quarter by scoring 19 points to put the Rockets back on top and eventually win the game.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.