ETV Bharat / sitara

sudheer rashmi: సుధీర్​కు గుర్తుండిపోయేలా.. రష్మి 'తీపి'గుర్తులు - శ్రీకాంత్

సుడిగాలి సుధీర్​కు లవ్​ ప్రపోజ్ చేసింది యాంకర్ రష్మి (sudheer rashmi). తమ తొమ్మిదేళ్ల ప్రయాణానికి గుర్తుగా మర్చిపోలేని జ్ఞాపకాలను అందించింది. అవేంటంటే..

sudheer rashmi
సుధీర్ రష్మి
author img

By

Published : Sep 7, 2021, 9:24 PM IST

తమ మధ్య తొమ్మిదేళ్లుగా ఉన్న బంధానికి తగ్గట్టుగా.. సుడిగాలి సుధీర్​కు గుర్తిండిపోయేలా 9 బహుమతిలిచ్చింది యాంకర్​ రష్మి (sudheer rashmi). అతడి పెయింటింగ్​ వేసింది. అతడి కోసం ఆడింది. పాడింది. చివరకు లవ్ ప్రపోజ్ చేసింది! రష్మి సుధీర్​ ఫిదా అయిపోయాడు.

sudheer rashmi
సుధీర్, రష్మి

అయితే ఆమె ప్రేమను అంగీకరిస్తాడా లేదా అనేది వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్న 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమాన్ని చూడాల్సిందే.

sudheer rashmi
సుడిగాలి సుధీర్​, యాంకర్ రష్మి

సుధీర్​, రష్మి జోడీకి ప్రేక్షకుల్లోనే కాదు జడ్జిల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు రోజా.

చవితి సందర్భంగా విడుదలైన ఈ ప్రోమోలో ఫన్నీ స్కిట్లు, చందా వసూళ్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమానికి నటుడు శ్రీకాంత్ ప్రత్యేక అతిథిగా వచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Sudheer Rashmi: రష్మీ కోసం సుడిగాలి సుధీర్​ మరోసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.