ETV Bharat / sitara

ఆర్డీఎక్స్ సమీక్ష: గ్లామర్​కే పరిమితమా..! - rdx love review

పాయల్ రాజ్​పుత్, సందీప్ కంచర్ల ప్రధానపాత్రల్లో నటించిన సినిమా 'ఆర్డీఎక్స్ లవ్.' ఈరోజు విడుదలైన ఈ చిత్రంపై ఈటీవీ భారత్ సమీక్ష మీకోసం.

ఆర్డీఎక్స్
author img

By

Published : Oct 11, 2019, 5:37 PM IST

తొలి చిత్రం `ఆర్‌ఎక్స్‌100`లో ఘాటైన పాత్ర‌లో క‌నిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ సినిమాతోనే ఆమెకి అవ‌కాశాలు వెల్లువెత్తాయి. `ఆర్డీఎక్స్‌ల‌వ్‌` ప్ర‌చార చిత్రాల్లో ఆమె హంగామా చూశాక‌... తెలుగులో బోల్డ్ పాత్ర‌ల‌కి పెట్టింది పేర‌న్న‌ట్లుగా మారింది. తొలి చిత్రంతో ఆమెకొచ్చిన ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్ర క‌థ‌ని సిద్ధం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. `అర్ధ‌నారి`వంటి ఒక విభిన్న‌మైన క‌థ‌ని తెర‌కెక్కించిన శంక‌ర్‌భాను ఈ మూవీకి ద‌ర్శ‌కుడు కావ‌డం, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టం వల్ల అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా? 'ఆర్డీఎక్స్‌'లాగా పాయ‌ల్ అందచందాలు పేలాయా? లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునేముందు క‌థలోకి వెళ‌దాం..

క‌థ

అలివేలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌) విజ‌య‌వాడ‌లో సామాజిక కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తుంటుంది. తోటి అమ్మాయిలతో క‌లిసి హెచ్‌.ఐ.వీ నిర్మూల‌న‌, మ‌ద్య‌పానం, గుట్కా నిషేధం గురించి పాటు ప‌డుతూ ఉంటుంది. ఆ క్ర‌మంలో చాలా స‌మ‌స్య‌లు ఎదురైనా వెన‌క్కి త‌గ్గ‌దు. తాము చేస్తున్న మంచి ప‌నులు ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లాల‌నేదే ఆమె కోరిక‌. ముఖ్య‌మంత్రిని క‌లిశాక తన సొంత గ్రామ‌మైన చంద్ర‌న్న‌పేట స‌మ‌స్య గురించి వివ‌రించాల‌నేది అలివేలు ఆలోచ‌న‌. ఇంత‌లోనే ఆమె జీవితంలోకి సిద్ధు (తేజ‌స్ కంచ‌ర్ల) వ‌స్తాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డ‌తాడు. అది అలివేలు ప్రాణాల‌కే ముప్పు తెచ్చిపెడుతుంది. ఆమెపై దాడి చేయ‌డ‌మే కాకుండా.. విజ‌య‌వాడ‌ని వ‌దిలిపెట్టి వెళ్ల‌మ‌ని హుకుం జారీ చేస్తారు. మ‌రి అలివేలు వెళ్లిందా? ఇంత‌కీ సిద్ధు ఎవ‌రు? అలివేలు అత‌న్ని ప్రేమించిందా లేదా? చంద్ర‌న్న‌పేట స‌మ‌స్య ఏమిటి? ఆ స‌మ‌స్య కోసం అలివేలు కుటుంబం ఏం చేసింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విశ్లేష‌ణ‌

ఊరి స‌మ‌స్య‌ని ఎప్పుడూ క‌థానాయ‌కుడు త‌న భుజాన వేసుకుంటాడు. అందుకోసం పోరాటం చేస్తాడు. ఈ చిత్రంలో మాత్రం క‌థానాయిక ఆ బాధ్య‌త‌ని తీసుకుంటుంది. త‌న ధైర్య‌ సాహ‌సాల‌తో పాటు, అంద‌చందాల్నీ అస్త్రాలుగా మార్చేసుకుంటుంది. అమ్మాయి పోరాటం అంటే ఎక్క‌డో ఒక చోట ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేయొచ్చు. క‌నీసం మ‌హిళా ప్రేక్ష‌కుల మెప్పు అయినా పొందేలా క‌థ‌ని న‌డిపించొచ్చు. కానీ ద‌ర్శ‌కుడు ఏమాత్రం సినిమాపై ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. కేవ‌లం క‌థానాయిక గ్లామ‌ర్‌ని న‌మ్ముకున్నాడా అన్న‌ట్లుగా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డం వల్ల ఆ గ్లామ‌ర్ కూడా ఏ ద‌శ‌లోనూ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌దు. ఆరంభంలోనే క‌థ ప‌ట్టు త‌ప్పిపోయింది. ఒక సామాజిక కార్య‌కర్త పాత్ర‌లో కథానాయికని ఆ స్థాయి హుందాత‌నం లేకుండానే తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆరంభ స‌న్నివేశాల‌తోనే దాదాపుగా క‌థ చెప్పేశాడు. ఆ త‌ర్వాత డ్రామా, ఎమోష‌న్స్‌పై దృష్టిపెట్టాల్సి ఉండ‌గా, ఆ దిశ‌గా చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లితాన్నివ్వ‌లేదు. క‌థానాయ‌కుడు ఎవ‌రు? అత‌ని తండ్రి రంగంలోకి ఎందుకు దిగాల్సొచ్చిందనే విష‌యాలు త‌ప్ప ద్వితీయార్థంలో కూడా ఆస‌క్తిని రేకెత్తించే అంశాలేమీ లేవు. పాయ‌ల్ రాజ్‌పుత్ మార్క్ రొమాంటిక్ స‌న్నివేశాలు మాత్రం కుర్ర‌కారుని మెప్పించ‌వ‌చ్చు.

న‌టీన‌టులు.. సాంకేతిక‌త వర్గం

పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర సినిమాకు కీల‌కం. సామాజిక కార్య‌క‌ర్త‌గా త‌న ప‌రిధి మేర‌కు న‌టించింది. తొలి చిత్రం `ఆర్‌ఎక్స్‌100` త‌ర‌హాలోనే గ్లామ‌ర్ కోణాన్ని తెర‌పై ఆవిష్క‌రించింది. క‌థానాయ‌కుడి పాత్ర ఏమాత్రం ఆక‌ట్టుకోదు. హీరోయిన్ చుట్టూ తిర‌గ‌డం, ఆమెతో ఆడిపాడ‌టం త‌ప్ప ఆ పాత్ర‌కి మ‌రో ల‌క్ష్యం లేద‌న్నట్లుగా కనిపిస్తాడు. తేజ‌స్ కూడా ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. వి.కె.న‌రేష్‌, తుల‌సి, నాగినీడు, ఆదిత్య మేన‌న్‌, ఆమ‌ని పాత్ర‌లు ఫర్వాలేద‌నిపిస్తాయి. సాంకేతికంగా సినిమా మోస్తారుగా ఉంది. ర‌థ‌న్ సంగీతం బాగుంది. రామ్‌ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. అక్క‌డ‌క్క‌డా ప‌ర‌శురామ్ సంభాష‌ణ‌లు అలరిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి. ద‌ర్శకుడి ప‌నిత‌నం ఏమాత్రం మెప్పించ‌దు. ఎంచుకొన్న క‌థ ఎంత పేల‌వంగా ఉందో, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విధానం కూడా అలాగే ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చివ‌రిగా

ఆర్డీఎక్స్‌లా కాదు క‌దా... క‌నీసం ల‌క్ష్మీ బాంబులా సంద‌డి చేయ‌ని ప్రేమ‌క‌థ ఇది. బ‌లం లేని క‌థ‌, కొత్త‌ద‌నం లేని స‌న్నివేశాలు, జాడేలేని క‌థ‌నం వ‌ల్ల సినిమా ఆద్యంతం సాగ‌దీత‌లా అనిపిస్తుంది. పాయ‌ల్ అందం త‌ప్ప‌... ఇందులో చెప్పుకోద‌గ్గ విష‌యాలేమీ లేవు.

ఇవీ చూడండి.. 23 వసంతాల పవన్‌ సినీ ప్రస్థానం..

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Champs-sur-Marne - 9 October 2019
1. Close up damaged golden angel sculpture from Notre Dame Cathedral
2. Pan from sculpture to various stones and sculptures of Notre Dame in warehouse
3. Various close up stones from Notre Dame
4. Aline Magnien, director of French government's Historical Monuments Research Laboratory, with photographer and journalist
5. SOUNDBITE (French) Aline Magnien, director of French government's Historical Monuments Research Laboratory:
"The cathedral is in an emergency state of peril today. The diagnosis phase has started and must end on June 1st. So concretely, that means we will provide a certain number of conclusions about the state of the stones and about the state of the mortars which is very important for the vaults, in a few months, so the architects can integrate them in their own diagnosis."
6. Various of stones from Notre Dame
7. SOUNDBITE (French) Aline Magnien, director of French government's Historical Monuments Research Laboratory:
"When the fire occurred, a lot of lead melted but part of this lead evaporated in the atmosphere with the soot and the fire. It (the melted lead) has covered the inside of the cathedral with a lead dust - what we call lead oxide - and which gives this yellowish color that we can see on the vaults now and which has built up pretty much everywhere."
8. Claudine Loisel, glass specialist at the French government's Historical Monuments Research Laboratory, in full protective gear looking through special glasses at cathedral's stained glass windows
9. Close up Loisel taking samples from stained glass windows on cotton bud
10. Tilt down from Loisel looking through special glasses to samples taken from stained glass windows on cotton bud
11. Close up samples being taken from stained glass windows on cotton bud
12. Loisel taking samples from stained glass windows on cotton bud
13. SOUNDBITE (French) Claudine Loisel, glass specialist, French government's Historical Monuments Research Laboratory:
"On the whole, the stained glass windows are okay. We have some 'pathologies', we may occasionally have some breakages linked to thermal shocks but, compared to what we could have expected, there is nearly nothing (in terms of damages). The percentage of the impact on the stained glass windows is very, very low."
14. Photo of Notre Dame stained glass windows on Loisel's desk
15. SOUNDBITE (French) Claudine Loisel, glass specialist, French government's Historical Monuments Research Laboratory:
"On April 25th (2019), I was accompanying (on site) various groups of restorers, master glassmakers who did a wonderful job. In ten days, they removed more than 25 (stained glass) windows which is absolutely incredible. And for me, it reminded me of August 1939, between the two world wars, when we saw men and women removing these stained glass windows to preserve them from WWII and I always wondered: how did they make it successfully. Well, at this moment, I thought of them because we were in the exact same situation."
16. Pan up from damaged golden angel to Jean-Didier Mertz, stone expert at French government's Historical Monuments Research Laboratory in protective suit
17. Mertz showing stones from Notre Dame cathedral
18. SOUNDBITE (French) Jean-Didier Mertz, stone expert, French government's Historical Monuments Research Laboratory:
"The main effect of the fire is that there's been a thermal shock. This thermal shock generates cracks and these cracks are irreversible damages. There's nothing we can do about this, it's broken. The water (that the firemen sprayed to extinguish the fire) is a factor of deterioration in the long term. The drying will take several months so it's more insidious, but it will also have mechanical consequences in terms of stability between the materials, between the stones among themselves."
19. Mertz showing graphic on paper of evolution of the drying process of Notre Dame stones
20. SOUNDBITE (French) Jean-Didier Mertz, stone expert, French government's Historical Monuments Research Laboratory:
"The time for the stones to dry - which have been drenched, nearly saturated by the water - will take approximately between 150 days and one year, depending on the features and the specificities of the stones."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 5 August 2019
21. Various shots of Notre Dame with scaffoldings, crane and wooden structures supporting the exterior arches
22. Wide of tourists on bridge taking pictures of Notre Dame
STORYLINE
The golden angel once glimmered majestically atop Notre Dame.
Now, with its broken nose, chipped gold-leaf and smashed bust, it stares up blankly at a warehouse roof in the outskirts of Paris where blackened fragments of the famed cathedral's stained glass mingle with organ pipes and jagged vault stones.
Scientists at the French government's Historical Monuments Research Laboratory are using these objects as clues in an urgent and vital task: working out how to safely restore the beloved Paris cathedral and identify what perils remain inside in a race against the clock.
"For the moment, the cathedral is in an emergency state of peril," the lab director Aline Magnien told the AP.
"When the fire occurred, a lot of lead melted but part of this lead evaporated in the atmosphere with the soot and the fire," Magnien added, further explaining that the melted lead covered the inside of the cathedral with lead dust, "what we call lead oxide, and which gives this yellowish color that we can see on the vaults now and which has built up pretty much everywhere."
The April 15 fire has turned the lab in the sleepy town of Champs-sur-Marne into a hive of activity, with geologists, microbiologists and experts in metal and stained-glass manning laser beams, microscopes and state of the art computer technology in the analysis of key pieces of debris – often until midnight.
Glass specialist Claudine Loisel explained how the cathedral's stained-glass windows were in fact saved by the skill of the French firefighters who'd learned the lessons of 1984 blaze at York Minster in northern England.
"The stained-glass windows are in good shape. We have some pathologies, we might have some breakages linked to thermal shock," she explained as she gently cleaned a window fragment from cathedral's east wing.
"It reminded me of August 1939, between the two world wars, when we saw men and women removing these stained-glass windows to preserve them from WWII and I always wondered: how did they make it successfully. Well, at this moment, I thought of them because we were in the exact same situation," she said.
One key question the scientists are trying to establish is how damaged the remaining stone is, after being not only burnt but then doused in water.
The lab's stone expert Jean-Didier Mertz, who proudly showed off his myriad machines, glass atriums and vault stones wrapped in kitchen cling-film, said Notre Dame's stone could have been weakened by up to 50% because of water causing it to expand in a close-knit stone structure with little natural breathing room.
"The main effect of the fire is that there's been a thermal shock,"Mertz explained. "This thermal shock generates cracks and these cracks are irreversible damages."
He added that it will take "between 150 days and one year" for the stones to dry and that during that time very little could be done to restore them because they are not in a stable state.
Staking his reputation, French President Emmanuel Macron made an ambitious pledge shortly after the catastrophe that Notre Dame would be rebuilt by 2024.
The short timeline prompted disbelief among some of the lab's employees, who understand better than anyone the time required.
It revealed a disconnect between those who work on the ground in the project and politicians leading the public relations campaign.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.