మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ.. ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్న మోడల్ ఫొటో షేర్ చేశారు. కింద క్యాప్షన్‌గా అందం కన్నా ఆత్మవిశ్వాసం గొప్పదంటూ వ్యాఖ్యానించారు. మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్లస్ సైజ్ మోడల్‌ను తన ప్రదర్శనల్లో ఎప్పడూ చూపించని డిజైనర్.. ఈరోజు మాత్రం మహిళలపై గౌరవాన్ని ఒలకబోస్తున్నారంటూ వ్యతిరేక వర్గాలు మండిపడుతున్నాయి. కొందరేమో ఇలాంటి మహిళలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు.. అలాంటి వారికి ప్రేరణ కోసమే ఈ ఫొటో అని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="