ETV Bharat / sitara

తెలుగులో వస్తున్న తొలి 'జాంబీ' సినిమా - Zombie Reddy cinema news

'జాంబీరెడ్డి' పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతుంది. దీనిని కరోనా నేపథ్య కథతో దీనిని తీయనున్నారు.

Zombie Reddy, the first Telugu zombie thriller
జాంబీ రెడ్డి సినిమా
author img

By

Published : Aug 8, 2020, 10:42 AM IST

'అ!', 'కల్కి' లాంటి వినూత్న చిత్రాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. 'జాంబీ రెడ్డి' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను టీజర్​ను విడుదల చేశారు. తెలుగులో తీస్తున్న తొలి జాంబీ చిత్రమిదేనని నిర్మాతలు ప్రకటించారు.

ఈ సినిమాలో కరోనా నేపథ్య కథాంశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్​ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.