కన్నడలో విడుదలై ఘనవిజయం సాధించిన 'జిందా' సినిమా తెలుగు హక్కులు ఎస్.మంజు సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జిందా గ్యాంగ్'గా రాబోతున్న ఈ చిత్రానికి ముష్ సంజయ్ మహేష్ దర్శకత్వం వహించాడు. మేఘనా రాజ్ హీరోయిన్. దేవరాజ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు .
మంచి ప్రేమ కథతో పాటు ఉత్కంఠ భరిత సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. నవంబర్ 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఇవీ చూడండి.. 'ద జర్నీ ఆఫ్ యశ్ చోప్రా'.. కింగ్ ఆఫ్ రొమాన్స్