ETV Bharat / sitara

"మీ విమర్శలను గౌరవంగా స్వీకరిస్తా"

తన అందం గురించి కామెంట్​ చేసిన నెటిజన్లకు సరైన రీతిలో సమాధానమిచ్చింది హీరోయిన్​ జరీన్​ ఖాన్​. విమర్శలను సగౌరవంగా స్వీకరిస్తానని చెప్పింది.

హీరోయిన్​ జరీన్​ఖాన్
author img

By

Published : Sep 1, 2019, 5:16 AM IST

Updated : Sep 29, 2019, 1:03 AM IST

బాలీవుడ్​ హీరోయిన్​ జరీన్​ఖాన్ గురించి సామాజిక మాధ్యమాల్లో​ ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది. ఇటీవలే ఆమె ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. వాటికి తగిన రీతిలో సమాధానమిచ్చిందీ భామ.

ఇంతకీ ఏం జరిగింది?

ఉదయ్‌పూర్‌లోని పిచోలా సరస్సు దగ్గర నిలబడి ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు.."ఏంటి జరీన్‌ నీ పొట్టపై అంతపెద్ద చారలు కనిపిస్తున్నాయి" అంటూ వ్యాఖ్యలు జోడించారు. కొంతమంది మాత్రం "నువ్వు చాలా ధైర్యంగా, ఎలా ఉన్నావో ఆ ఫొటోనే పోస్ట్​ చేశావ్. హ్యాట్సాఫ్‌" అని అన్నారు.

zareen khan insta post
హీరోయిన్​ జరీన్​ఖాన్ ఇన్​స్టా పోస్ట్​

ఈ వ్యాఖ్యలపై తనదైన రీతిలో సమాధానమిచ్చింది హీరోయిన్​ జరీన్​ఖాన్.

"అవును నా పొట్ట మీద ఉన్నవి నిజమైన చారలే. ఎందుకంటే ఈ మధ్యనే నేను కొన్ని డైట్స్‌ పాటించాను. అందువల్లే సన్నబడ్డా. ఫొటో మార్ఫింగ్‌ చేయలేదు. సర్జరీ చేసుకోలేదు. మీరు ఎగతాళి చేసి నా లోపాలను చెప్పినందుకు నేనేమీ మీపై కోప్పడను. ఆ విమర్శలను సగౌరవంగా స్వీకరిస్తా" -హీరోయిన్​ జరీన్​ఖాన్

సల్మాన్‌ఖాన్‌ 'వీర్‌' చిత్రంతో బాలీవుడ్​లో కథానాయికగా అడుగుపెట్టింది జరీన్. తెలుగులో గోపీచంద్​ సరసన 'చాణక్య', పంజాబీ చిత్రం 'డాకా'లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Circuit de Spa-Francorchamps, Belgium. 31st August 2019.
1. ++SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: FOM
DURATION: 05:13
STORYLINE:
Charles Leclerc took the third pole position of his promising career on Saturday, comfortably ahead of teammate Sebastian Vettel in a dominant Belgian Grand Prix so far for Ferrari.
Leclerc beat his own leading time to finish 0.748 seconds clear of Vettel and 0.763 ahead of Lewis Hamilton.
Valtteri Bottas was 0.896 behind in fourth.
After mangling his Mercedes in practice, Hamilton almost had another incident when he narrowly avoided bumping into his teammate Bottas.
Ferrari secured a 1-2 in all three practice sessions and all three sections of qualifying, boosting hopes of a first win this season and first since former driver Kimi Raikkonen's success at the US GP last October.
Vettel's last win was on this track last year.
There have been 20 GPs without one since for the four-time Formula One champion.
Last Updated : Sep 29, 2019, 1:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.