కొవిడ్ నుంచి ఇటీవలే కోలుకున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెటిజన్లకు ఆంగ్ల పాఠాలను నేర్పిస్తున్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం అంత సులభమేమీ కాదని అంటున్నారు బిగ్‌బీ.
-
T 3629 -" English easy??
— Amitabh Bachchan (@SrBachchan) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1) The bandage was *wound* around the *wound*.
2) The farm was used to *produce produce*.
3) The dump was so full that it had to *refuse* more *refuse*.
4) We must *polish* the *Polish* furniture..
He could *lead* if he would get the *lead* out " ~ Ef jj pic.twitter.com/lcRa7u3WDD
">T 3629 -" English easy??
— Amitabh Bachchan (@SrBachchan) August 16, 2020
1) The bandage was *wound* around the *wound*.
2) The farm was used to *produce produce*.
3) The dump was so full that it had to *refuse* more *refuse*.
4) We must *polish* the *Polish* furniture..
He could *lead* if he would get the *lead* out " ~ Ef jj pic.twitter.com/lcRa7u3WDDT 3629 -" English easy??
— Amitabh Bachchan (@SrBachchan) August 16, 2020
1) The bandage was *wound* around the *wound*.
2) The farm was used to *produce produce*.
3) The dump was so full that it had to *refuse* more *refuse*.
4) We must *polish* the *Polish* furniture..
He could *lead* if he would get the *lead* out " ~ Ef jj pic.twitter.com/lcRa7u3WDD
"ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభమని మీరు అనుకుంటున్నారా?" అని అమితాబ్ ప్రశ్నించారు. సందర్భాన్ని బట్టి ఆంగ్లంలో ఒకే పదాన్ని రెండు అర్థాలు వచ్చే విధంగా వాడొచ్చని ఓ ట్వీట్లో వెల్లడించారు. ఇంగ్లీష్‌లో కొన్ని పదాలను ఉదహరిస్తూ వాటిని ఒకే వాక్యంలో రెండు అర్థాలు వచ్చే విధంగా రాసి.. వాటిలో గల వ్యత్యాసాన్ని తెలియజేశారు.
కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే బయట అడుగుపెట్టారు నటుడు అమితాబ్ బచ్చన్. ముంబయిలోని తన నివాసంలో ఆయన అమ్మ తేజీ బచ్చన్ జ్ఞాపకంగా ఉన్న గుల్మోహర్ చెట్టును తిరిగి నాటారు బిగ్‌బీ.
-
T 3626 -
— Amitabh Bachchan (@SrBachchan) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
This large 'Gulmohar' tree was planted as a sapling by me when we got our first house 'Prateeksha' in 1976 .. the recent storm brought it down .. yesterday Aug 12th on my Mother's birthday I replanted another fresh new 'Gulmohar' at the same spot , in her name .. pic.twitter.com/fRTOAShdN3
">T 3626 -
— Amitabh Bachchan (@SrBachchan) August 13, 2020
This large 'Gulmohar' tree was planted as a sapling by me when we got our first house 'Prateeksha' in 1976 .. the recent storm brought it down .. yesterday Aug 12th on my Mother's birthday I replanted another fresh new 'Gulmohar' at the same spot , in her name .. pic.twitter.com/fRTOAShdN3T 3626 -
— Amitabh Bachchan (@SrBachchan) August 13, 2020
This large 'Gulmohar' tree was planted as a sapling by me when we got our first house 'Prateeksha' in 1976 .. the recent storm brought it down .. yesterday Aug 12th on my Mother's birthday I replanted another fresh new 'Gulmohar' at the same spot , in her name .. pic.twitter.com/fRTOAShdN3
"1976లో మేము తొలిసారిగా ఇల్లు కట్టే సమయంలో ఈ 'గుల్మోహర్' చెట్టును మొక్కగా నాటింది మా అమ్మ. ఇటీవల వచ్చిన తుపాను వల్ల అది నేలకొరిగింది. కానీ, ఆగస్టు 12న నా తల్లి పుట్టినరోజు సందర్భంగా అదే స్థానంలో ఆ చెట్టును తిరిగి నాటా" అని వెల్లడించారు అమితాబ్.