ETV Bharat / sitara

ఆదుకోమని సల్మాన్​ను ఆశ్రయించిన హీరోయిన్​! - సల్మాన్​ను సాయం కోరిన హీరోయిన్​

ప్రముఖ సీనియర్​ నటి పూజా దద్వాల్​.. తనకు కరోనా సోకిందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు లేవని, తనని ఆదుకోవాలని బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​ను సాయం కోరింది.

salman
సల్మాన్​
author img

By

Published : Jun 16, 2020, 6:39 PM IST

అనారోగ్యంతో బాధపడుతోన్న తనను ఆదుకోవాలంటూ.. బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​ను సాయం కోరింది సీనియర్​ హీరోయిన్​ పూజా దద్వాల్. తనకు కరోనా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి తన వద్ద డబ్బులు లేవని వెల్లడించింది.

గతంలో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు సల్మాన్​ ఆదుకున్నట్లు తెలిపింది. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు చికిత్సకు అయిన ఖర్చులన్నీ అతడే భరించినట్లు చెప్పుకొచ్చింది.

వీరిద్దరు కలిసి 1995లో విడుదలైన 'వీర్​గట్టి' సినిమాలో నటించారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్​ తన భర్తతో కలిసి గోవాలో నివాసం ఉంటోంది.

ఇది చూడండి : 'సుశాంత్​ మృతిని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.