ETV Bharat / sitara

'ఆమెను కాపీ కొట్టేంత ధైర్యం లేదు' - కూలీ నం.1 రీమేక్ వరుణ్ ధావన్ సారా అలీ ఖాన్

'కూలీ నెం.1' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో హీరోయిన్ సారా అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవర్నీ కాపీ కొట్టి ఇందులో నటించలేదని తెలిపింది.

Wouldn't dare to try to copy Karisma: Sara on 'Coolie No 1' remake
ఆమెను కాపీ కొట్టేంత ధైర్యం లేదు: సారా అలీఖాన్
author img

By

Published : Dec 21, 2020, 4:15 PM IST

హీరోయిన్​ కరిష్మా కపూర్​ను కాపీ కొట్టేంత ధైర్యం తనకు లేదని యువ నటి సారా అలీఖాన్ చెప్పింది. 'కూలీ నెం.1'లో ఒక్కసారి కూడా ఆమెలా నటించేందుకు ప్రయత్నించలేదని, తాను సొంతంగా నటించానని తెలిపింది.

'కూలీ నెం,1' ఒరిజినల్​లో గోవిందా, కరిష్మా కలిసి నటించగా, రీమేక్​లో వరుణ్ ధావన్ - సారా హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈనెల 25న అమెజాన్ ప్రైమ్​ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. రెండింటికి డేవిడ్ ధావనే దర్శకత్వం వహించారు.

Coolie No 1 Sara ali khan
కూలీ నం.1 సినిమా పోస్టర్
Coolie No 1 Sara ali khan
హీరోయిన్ సారా అలీ ఖాన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.