ETV Bharat / sitara

హీరో రాజశేఖర్​ కోలుకోవాలని చిరు ట్వీట్​ - చిరు ట్వీట్​

టాలీవుడ్​ కథానాయకుడు రాజశేఖర్​ ఆరోగ్య పరిస్థితిపై తన కుమార్తె శివాత్మిక చేసిన ట్వీట్​కు మెగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తన సహచర నటుడు, స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Wishing your loving dad and my colleague and friend #DrRajashekar a speedy recovery: Chiranjeevi tweeted
కరోనా నుంచి రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి
author img

By

Published : Oct 22, 2020, 2:14 PM IST

సినీనటుడు రాజశేఖర్.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తన తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక చేసిన ట్వీట్ చూసి స్పందించిన చిరు... తన సహచర నటుడు, స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబమంతా మనోధైర్యంతో ఉండాలని శివాత్మికకు ఆయన ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం రాజశేఖర్ హైదరాబాద్ లోని న్యూరో సిటీ సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారినపడిన రాజశేఖర్ కుటుంబంలో జీవిత సహా ఇద్దరు పిల్లలు శివానీ, శివాత్మిక కోలుకోగా... హీరో రాజశేఖర్​కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'వదంతులు నమ్మకండి.. నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.