2020 వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సాధారణ వ్యక్తుల నుంచి సినీ తారల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రాబోయే రోజులన్నీ మీకు మరింత బాగా ఉండాలని కోరుకుంటున్నారు. వారిలో 'ఆర్ఆర్ఆర్' బృందం, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్, హీరోలు అల్లరి నరేశ్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ ఏడాది.. #ఆర్ఆర్ఆర్ సంవత్సరం అంటూ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.
2019లో ఎన్నో మధురస్మతులను అందించారు. ఈ సందర్భంగా నా కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు ధన్యవాదాలు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. -సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
అభిమానులకు న్యూయర్ విషెస్ చెబుతూ, టీజర్ విడుదల తేదీని ప్రకటించింది 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రబృందం. ఈనెల 3న తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ, పోస్టర్‌ను పంచుకుంది.
-
Bidding farewell to a decade that gave me every thing - high and low, but taught me much more. Happy Newyear 2020, let’s live and let live! pic.twitter.com/EOeFY8KTQa
— Allari Naresh (@allarinaresh) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bidding farewell to a decade that gave me every thing - high and low, but taught me much more. Happy Newyear 2020, let’s live and let live! pic.twitter.com/EOeFY8KTQa
— Allari Naresh (@allarinaresh) December 31, 2019Bidding farewell to a decade that gave me every thing - high and low, but taught me much more. Happy Newyear 2020, let’s live and let live! pic.twitter.com/EOeFY8KTQa
— Allari Naresh (@allarinaresh) December 31, 2019
-
Happy New year #DarbarThiruvizha #DarbarFromJan9 💐😊🎂 pic.twitter.com/vFwNSAG1F6
— A.R.Murugadoss (@ARMurugadoss) January 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy New year #DarbarThiruvizha #DarbarFromJan9 💐😊🎂 pic.twitter.com/vFwNSAG1F6
— A.R.Murugadoss (@ARMurugadoss) January 1, 2020Happy New year #DarbarThiruvizha #DarbarFromJan9 💐😊🎂 pic.twitter.com/vFwNSAG1F6
— A.R.Murugadoss (@ARMurugadoss) January 1, 2020