ETV Bharat / sitara

'వైల్డ్​డాగ్' టీజర్ ప్రోమో.. సుదీప్ కొత్త చిత్రం - Kicha Suddep new movie KOtikokkadu first look

నాగార్జున హీరోగా నటించిన 'వైల్డ్ డాగ్' చిత్రం నుంచి టీజర్ ప్రోమో విడుదలైంది. అలాగే కిచ్చ సుదీప్​ కొత్త చిత్రం 'కే3 కోటికొక్కడు' ఫస్ట్​లుక్ రిలీజ్ చేశారు.

Wild dog Teaser promo and Kicha Suddep new movie First look released
వైల్డ్​డాగ్ టీజర్ ప్రోమో.. సుదీప్ కొత్త చిత్రం
author img

By

Published : Mar 26, 2021, 5:40 PM IST

కింగ్ నాగార్జున ఎన్​ఐఏ అధికారి విజయ్​ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ యూట్యూబ్​లో రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త టీజర్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ ప్రచార చిత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్​లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్​సుఖ్​నగర్-2013) నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'కే3 కోటికొక్కడు'. తాజాగా ఈ సినిమా ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. శివ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మడోనా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Kicha Suddep new movie First look released
కోటికొక్కడు ఫస్ట్​లుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.