ETV Bharat / sitara

అమ్మో.. అంత పెద్ద సినిమాలు తీశారా?

మన దేశంలో అత్యంత ఎక్కువ నిడివి గల చిత్రాలేంటి? అవి ఎప్పుడు వచ్చాయి? అందులో ఎవరెవరు నటించారు? లాంటి ఆసక్తికర అంశాలే ఈ కథనం.

which was long length movies in indian cinema?
అమ్మో అంత పెద్ద సినిమాలు తీశారా?
author img

By

Published : Dec 10, 2020, 4:47 PM IST

వెబ్ సిరీస్​లు హవా నడుస్తున్న ఈ కాలంలో పట్టుమని గంటసేపు సినిమా చూడాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు నెటిజన్లు. అలాంటిది దాదాపు నాలుగున్న గంటల నిడివితో సినిమాలను గతంలో తీశారు. ప్రేక్షకుల వాటిని ఆదరించారు కూడా. అవి మనదేశంలో రూపొందిన భారీ నిడివి గల చిత్రాలుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.

mere naam cinema joker poster
మేరా నామ్ జోకర్ సినిమా పోస్టర్

దిగ్గజ రాజ్​కపూర్​ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన 'మేరా నామ్ జోకర్'. జేపీ దత్తా దర్శకత్వం వహించిన 'ఎల్​ఓసీ కార్గిల్' సినిమాలు రెండూ దాదాపుగా నాలుగన్నర గంటల నిడివితో తెరకెక్కించారు. వీటిలో 'మేరా నామ్ జోకర్'.. 1970 డిసెంబరు 18న విడుదలవగా, 'ఎల్​ఓసీ కార్గిల్'.. 2003 డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని సొంతం చేసుకోవడం మరో విశేషం.

sanjay dutt in loc kargil movie
ఎల్​ఓసీ కార్గిల్ సినిమాలో సంజయ్ దత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.