ఆలియాభట్ ఫోన్ వాల్‌పేపర్ ఏమై ఉంటుంది? అభిమానుల నుంచి పొందిన బహుమతుల్లో తమన్నా మనసుకు హత్తుకున్న గిఫ్ట్ ఏది?.. ఇలా చెప్పుకొంటూ వెళితే సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.
ఒకవేళ ఎప్పుడైనా అలాంటి చిన్న చిన్న విషయాలు బయటకు వస్తే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల 'వైల్డ్‌డాగ్' ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున షేర్ చేసిన చాట్ వల్ల మహేశ్‌బాబు వాట్సాప్ డీపీ అందరికీ తెలిసింది. దీంతో ఆ డీపీ చూసిన సూపర్‌స్టార్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు..! ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి..!
![mahesh babu wattup dp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-2.jpg)
![alia hugs ranbir kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-5.jpg)
![chiranjeevi karthikeya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-4.jpg)
![anasuya watts up dp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-1.jpg)
![chiranjeevi contact name in nagarjuna phone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-3.jpg)
![tamanna makeup room](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-7.jpg)
![upasana makeup room](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11362382_asdf-6.jpg)
ఇదీ చూడండి: సినిమాల్లో అలరించి.. బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడి!