ETV Bharat / sitara

నటుడు.. దర్శకుడు.. ఇప్పుడు ప్రతినాయకుడు - కార్టున్ సినిమా

సినీ కెరీర్ ప్రారంభించిన మూడో సినిమాలోనే విలన్​గా నటించేందుకు సిద్ధమయ్యాడు విశ్వక్​సేన్. అతడు హీరోగా కనిపించనున్న 'ఫలక్​నుమాదాస్' త్వరలో విడుదల కానుంది. కొత్త సినిమా 'కార్టూన్​'లో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

నటుడు.. దర్శకుడు.. ఇప్పుడు ప్రతినాయకుడు
author img

By

Published : May 25, 2019, 5:50 AM IST

నటుడిగా తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు.. రెండో ప్రయత్నంలో దర్శకుడి అవతారమెత్తాడు.. ఇక ఇప్పుడు ప్రతినాయకుడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. యువ నటుడు, దర్శకుడు విశ్వక్‌ సేన్‌ తన సినీ కెరీర్‌ను ఎంత వైవిధ్యభరితంగా ముందుకు తీసుకెళ్తున్నాడో చెప్పేందుకు ఈ ఉదాహరణలు చాలు.

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు తెరపై నటుడిగా మెరిసిన విశ్వక్‌.. ప్రస్తుతం ‘ఫలక్‌నుమా దాస్‌’ అనే చిత్రంతో దర్శకుడిగానూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మే 31న ఇది థియేటర్లలోకి రాబోతుంది. ఈ యువ నటుడు ఇటీవలే ‘కార్టూన్‌’ అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. నూతన దర్శకుడు ప్రదీప్‌ పులివర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశ్వక్‌ పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bengaluru (Karnataka), May 24 (ANI): Former external affairs minister and Bharatiya Janata Party (BJP) leader SM Krishna spoke about the Lok Sabha elections results. Krishna said, "It's a decisive snub to dynastic politics in Delhi and Karnataka. I think people have seen through the game of dynastic politics. Congress will survive as a small party. In Congress, sycophancy to a dynasty has undone the party."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.