ETV Bharat / sitara

విశ్వక్​సేన్ మూవీ రిలీజ్ డేట్.. రానా '1945' సినిమా ఓటీటీలో - sehari movie balayya

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అశోకవనంలో అర్జున కల్యాణం, 1945, మిస్టర్ ప్రెగ్నెంట్, తీస్​మార్ ఖాన్, ప్రేమ్​ కుమార్, సెహరి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 4, 2022, 4:06 PM IST

Vishwak sen new movie: యువ కథానాయకుడు విశ్వక్​సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విలేజ్ బ్యాక్​డ్రాప్​ పెళ్లి నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించారు. మార్చి 4న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

.
.

లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగుతున్న టీజర్​ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్​గా చేసింది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు.

1945 Movie OTT: రానా '1945' సినిమా ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి సన్​ నెక్స్ట్​ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. స్వాతంత్ర్య నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రెజీనా హీరోయిన్​గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించగా, సత్యశివ దర్శకత్వం వహించారు.

.
.

'బిగ్​బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఇందులోని 'హే చెలి' లిరికల్ సాంగ్​ను హీరో విశ్వక్​సేన్ విడుదల చేశారు. ఆది సాయికుమార్ 'తీస్​మార్ ఖాన్' చిత్రంలోని 'పాప ఆగవే' లిరికల్​ సాంగ్​ను హీరో వరుణ్​తేజ్ విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్​కుమార్' సినిమాలోని తొలిగీతం 'నీలంబరం'.. శనివారం ఉదయం రిలీజ్ కానుంది. సెన్సార్​ పూర్తి చేసుకున్న 'సెహరి' మూవీ.. యూబైఏ సర్టిఫికెట్ అందుకుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.