కోలీవుడ్ చిత్రం 'రాట్టసన్'ను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా రాట్టసన్ హీరో విష్ణు విశాల్.. అల్లుడు శీను నటించిన 'కవచం' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నాడట.
తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ కోలీవుడ్ నిర్మాతలకు కవచం కథ నచ్చడం వల్ల రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో విష్ణు విశాల్ హీరోగా ఎంచుకున్నట్లు సమాచారం. మరి తమిళ తంబీలను కవచం ఎలా ఆకట్టుకుందో వేచి చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: ఆసక్తికరంగా ఓ పేద జంట ప్రేమకథ..!