ETV Bharat / sitara

సైబర్ క్రైమ్ నేపథ్యంలో విశాల్ 'చక్ర' - విశాల్ చక్ర మూవీ

విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'చక్ర'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం.

vishal chakra movie teaser released
విశాల్
author img

By

Published : Jun 22, 2020, 7:15 PM IST

'పందెంకోడి', 'అభిమన్యుడు'లాంటి చిత్రాలతో అలరించిన నటుడు విశాల్‌. తాజాగా ఆయన నటిస్తున్న 'చక్ర' అనే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గ్లింప్స్​ విడుదలైంది. ఎంఎస్ ఆనందన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. మరో ప్రధాన పాత్రలో రెజీనా కూడా ఇందులో కనిపించనుంది.

ఈ సినిమా సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో విశాల్​ రఫ్ లుక్​లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.